ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొన్నేళ్లుగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వెన్నుదన్నుగా నిలిచి, తాజాగా పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి కుమార్తె మజ్జి సిరిని విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ గా గెలిపించుకున్న మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasa Rao) అలియాస్ చిన్న శ్రీను ఇప్పుడు ఆయనపైనే విమర్శలకు దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తీరుపై బొత్స
బొత్సకు మేనల్లుడు చిన్న శ్రీను ఘాటు కౌంటర్- ఈ స్ధాయిలో తొలిసారి..!