ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > మహిళ > Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
మహిళ

Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!

Subhodayam Media
Subhodayam Media
27-11-2026
షేర్ చేయండి
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Hyderabad Human Trafficking Illegal Egg Donation Racket Oasis Hospitals

Subhodayam Media, 27 నవంబర్ 2026: Human Trafficking Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు అక్రమ ఎగ్ డొనేషన్ రాకెట్ కేసులో మల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిరుపేద మహిళలకు డబ్బు ఆశ చూపి.. సంతాన సాఫల్య కేంద్రాలకు తరలిస్తున్న ఈ ముఠా వెనుక పెద్ద నెట్‌వర్కే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడి కస్టడీ విచారణతో పాటు, ప్రముఖ ఫెర్టిలిటీ సంస్థ ‘ఒయాసిస్ హాస్పిటల్స్’ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో తాజా అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. A-9 నిందితుడి కస్టడీ – విచారణలో కీలక మలుపు: అక్రమ సంతాన సాఫల్య కేంద్రాల (ART) రాకెట్ కేసులో మల్కాజ్‌గిరి పోలీసులు కీలక పురోగతి సాధించారు. వివిధ ART బ్యాంకులు, ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళలను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన A-9 నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, లోతైన విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు, కొత్త ఆధారాలు వెలుగులోకి రావడంతో కోర్టు అనుమతితో అతని పోలీసు కస్టడీని మరింత పొడిగించారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలు, సహచరులు మరియు ఆసుపత్రులతో ఉన్న సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

2. ఒయాసిస్ (Oasis) కార్పొరేట్ ఆఫీసులో సోదాలు – కీలక రికార్డులు సీజ్: దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ బేగంపేట సర్దార్ పటేల్ రోడ్డులోని ‘సెంటర్ పాయింట్’లో ఉన్న ఒయాసిస్ హాస్పిటల్స్ (Oasis Hospitals) కార్పొరేట్ కార్యాలయంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు:

ఎలక్ట్రానిక్ సమాచారం ఉన్న ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలు.

ART బ్యాంకులు, ఫెర్టిలిటీ సేవలు, డోనర్ రెఫరల్స్‌కు సంబంధించిన సంస్థాగత ఫైళ్లు.

ఎగ్ డొనేషన్ కోసం మహిళల రిక్రూట్‌మెంట్, రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్‌కు సంబంధించిన రికార్డులు.

అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల పత్రాలు మరియు సంస్థలో పనిచేసే వ్యక్తుల బాధ్యతలకు సంబంధించిన డాక్యుమెంట్లు.

సీజ్ చేసిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. దీని ద్వారా నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయింది, ఈ నెట్‌వర్క్ పరిధి ఎంతవరకు ఉందనేది తేలనుంది.

3. తెరవెనుక సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలపై నజర్: మధ్యవర్తులు, ART బ్యాంకులు, ఫెర్టిలిటీ సెంటర్ల మధ్య జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాంక్ ఖాతాల వివరాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. డోనర్లను తెచ్చినందుకు ఏజెంట్లకు ఎంత కమీషన్ ఇచ్చారు? బాధిత మహిళలకు ఎంత ముట్టజెప్పారు? ఇందులో ఆసుపత్రి డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్, కోఆర్డినేటర్ల పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో విచారణ సాగుతోంది.

4. ART చట్టం ఉల్లంఘనపై విచారణ: ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ – 2021’ నిబంధనలను ఈ సంస్థలు తుంగలో తొక్కాయా అనే కోణంలో డోనర్ల సమ్మతి పత్రాలు (Consent documents), మెడికల్ రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమాయక మహిళలను రప్పించి, నకిలీ పత్రాలు సృష్టించి, కమీషన్ల కోసం మహిళలను దోపిడీ చేస్తున్న ఈ వ్యవస్థీకృత ముఠాపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

మొత్తానికి ఒయాసిస్ కార్పొరేట్ ఆఫీసులో సోదాలు, కీలక పత్రాల స్వాధీనంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. ఫోరెన్సిక్ నివేదిక, బ్యాంక్ లావాదేవీల విశ్లేషణ పూర్తయితే.. ఈ అక్రమ దందాలో ఇంకా ఎంతమంది బడా బాబుల ప్రమేయం ఉందో బయటపడే అవకాశం ఉంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
కరీంనగర్ శాతవాహన వర్శిటీలో LLB విద్యార్థిని ఆత్మహత్య
సుప్రీంకోర్టు జడ్జి అనుకుని అసదుద్దీన్ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు
పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు… సీఎం చంద్రబాబు ఆగ్రహం
ట్యాగ్‌లు:casehumantraffickingఅక్రమఎగ్కేసుడొనేషన్పోలీసులుమహిళలవిచారణ
మునుపటి కథనం Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి! Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
తదుపరి కథనం చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్ చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
27-11-2026
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
27-11-2026
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
27-11-2026
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
27-11-2026
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
మహిళ

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

25-11-2026
సినిమాలో నంబర్‌తో వేధింపులు..  నెట్‌ఫ్లిక్స్, నిర్మాతలపై క్రిమినల్ కేసుకు ఆదేశాలు!
వినోదం

సినిమాలో నంబర్‌తో వేధింపులు.. నెట్‌ఫ్లిక్స్, నిర్మాతలపై క్రిమినల్ కేసుకు ఆదేశాలు!

25-11-2026
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా మహిళా ప్లేయర్లు
క్రికెట్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా మహిళా ప్లేయర్లు

20-10-2026
హైదరాబాద్: 'ముంబయి తరహా దాడులు చేస్తాం.. 300 మందిని చంపేస్తాం' అంటూ ఈ-మెయిల్.. పోలీసులు ఏం చెబుతున్నారు?
క్రైమ్ వార్తలుతెలంగాణ

హైదరాబాద్: 'ముంబయి తరహా దాడులు చేస్తాం.. 300 మందిని చంపేస్తాం' అంటూ ఈ-మెయిల్.. పోలీసులు ఏం చెబుతున్నారు?

23-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?