ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులకు తగిన గౌరవం, అధికారిక గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అర్హులైన ఉద్యమకారుల వివరాలను నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని
తెలంగాణ ఉద్యమకారులకు తీపికబురు.. గుర్తింపు కోసం త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం!