ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > ఆంధ్రప్రదేశ్ > కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ఆంధ్రప్రదేశ్

కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం

శుభోదయం
శుభోదయం
24-10-2026
షేర్ చేయండి
కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

అక్కడ జడ్పీ పీఠం టీడీపీ, జనసేన మధ్య నీకా నాకా అన్నట్టు మారిపోయిందా? టిక్కెట్‌ కోసం తమ్ముళ్ళ మధ్య పోటీని తట్టుకోలేక లోకల్‌ టీడీపీ లీడర్స్‌ చేతులెత్తేస్తే… మధ్య జనసేన వచ్చి నాకంటూ తన్నుకుపోయే ప్రయత్నంలో ఉందా? అసలక్కడ గ్లాస్‌ పార్టీకి జడ్పీ ఛైర్మన్‌ స్థాయి నేత లేరన్నది నిజమేనా? బలం లేని చోట ఆ పార్టీ ఎందుకు రేస్‌లోకి వచ్చింది? వాళ్లు చెబుతున్న లెక్కలేంటి?. చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో ఇప్పుడు జడ్పీ చైర్మన్ కుర్చీ చుట్టూ అసలైన పొలిటికల్ గేమ్ మొదలైందట. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. కానీ… అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమికి ఇప్పుడు జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవడం పెద్ద టాస్క్‌ అయిందని అంటున్నారు. ఆశావహుల జాబితా చాంతాడంత పెరిగిపోవడంతో స్థానిక నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నది లోకల్ టాక్. ఎవరికి వారు తమదే పైచేయి కావాలని అంతర్గతంగా లాబీయింగ్ మొదలుపెట్టడం రచ్చకు దారీ తీస్తోంది. పదవి కోసం నాయకులు నడుపుతున్న ఈ ప్రెజర్ పాలిటిక్స్ ఇప్పుడు జిల్లా కూటమిలో అసమ్మతి కుంపట్లను రాజేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

అదే సమయంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్‌ ఒకటి లోకల్‌ కూటమిని కుదిపేస్తోందని అంటున్నారు. అంతవరకు తెలుగుదేశం పార్టీ నేతల మధ్యే నడుస్తున్న రేస్‌లోని ఉన్నట్టుండి గ్లాస్ పార్టీ ఎంట్రీ ఇచ్చి బాంబు పేల్చిందట. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత కఠారి హేమలతను ఎంపిక చేశారు. దీంతో… రెండు కీలక పదవులు పసుపు ఖాతాలో ఉన్నాయి కాబట్టి… పొత్తు ధర్మం ప్రకారం జడ్పీ చైర్మన్ సీటు తమకే కేటాయించాలని స్థానిక జనసేన నేతలు పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం, ఆయన నేరుగా సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించారన్న ప్రచారం జిల్లా టీడీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటున్నారు. పైకి చూడ్డానికి, జనసేన నాయకులు చెబుతున్న రీజనింగ్‌ కూడా కన్విన్సింగ్‌గానే ఉన్నా… అసలు సమస్య కూడా అక్కడే ఉందంటున్నారు టీడీపీ లీడర్స్‌. అసలు జిల్లాలో గ్లాస్‌ పార్టీ తరఫున జడ్పీటీసీగా పోటీ చేసిందెవరు? ఛైర్మన్‌గిరీ కోసం నామినేషన్ వేసిందెవరో అంతు చిక్కడం లేదంటున్నారు. టిక్కెట్‌ కోసం పోటాపోటీగా ఉన్న తమను వదిలేసి… అసలు పోటీ పడేవాళ్ళు ఎవరో అర్ధంకాని జనసేనకు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఎలా కేటాయిస్తామన్నది టీడీపీ లీడర్స్ క్వశ్చన్‌. ఇక జడ్పీ చైర్మన్ స్థానం ఓసీ మహిళకు ఖరారు కావడంతో టీడీపీ నాయకులంతా గేర్ మార్చేశారట. తమ కుటుంబాల్లోని మహిళలను బరిలోకి దించి ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో చైర్మన్ సీటు ఆశిస్తున్న నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉండగా, వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

దాంతో… స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఏమీ తేల్చలేక తలలు పట్టుకుంటున్నారట. అందరూ సీనియర్లే కావడం, ఎవరికి మద్దతిచ్చినా మిగతావారు భగ్గుమనే ప్రమాదం ఉండటంతో సైలెంట్‌గా ఉండిపోవడం తప్ప నేతలేమీ చేయలేకపోతున్నట్టు తెలిసింది. రేసులో ప్రధానంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మందలపు తేజోమూర్తి భార్య శైలజ మూర్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. పూతలపట్టు జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు పార్టీకి విధేయత ప్లస్‌ అవుతుందంటున్నారు. అలాగే… గత అసెంబ్లీ ఎన్నికల్లో పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని చెబుతారు.అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద కూడా ఈ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వీరికి అవకాశం ఇస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని ఒకరిద్దరు సీనియర్ తమ్ముళ్లు తెరవెనుక అడ్డుపుల్లలు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీడీ నెల్లూరు మాజీ కో ఆర్డినేటర్ భీమినేని చిట్టిబాబు తన కుమార్తె డాక్టర్ జాహ్నవిని ఎలాగైనా కుర్చీపై కూర్చోబెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారట.

గతంలో పాలసముద్రం జడ్పీటీసీగా, పుత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనది. వీరితో పాటు చిత్తూరు రూరల్ మండలానికి చెందిన సీనియర్ నేత చంద్రప్రకాష్ తన భార్య గీర్వాణిని గానీ, ఇద్దరు కూతుళ్లలో ఒకరిని గానీ బరిలో నిలపాలని చూస్తున్నట్టు తెలిసింది. గతంలో గీర్వాణి జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసినప్పుడున్న పరిచయాలు కలిసివస్తాయన్నది ఆ ఫ్యామిలీ లెక్క. అటు బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎన్‌పీ జయప్రకాష్ సైతం తన భార్య సుచిత్ర కోసం సీనియర్ నేతల ద్వారా గట్టిగానే చక్రం తిప్పుతున్నారట. మొత్తానికి చిత్తూరు జడ్పీ పీఠం వ్యవహారం కూటమిలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిందని అంటున్నారు. ఒకవైపు ఒకే ఒక్క కుర్చీ కోసం ఇంతమంది సీనియర్లు పోటీ పడుతుంటే మధ్యలో జనసేన ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందని అందరూ తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు జనసేన కోరినట్టుగా జడ్పీ చైర్మన్ వారికే వెళితే పరిస్థితి ఏంటన్నది తమ్ముళ్ళ ఆందోళన. మొత్తానికి ఆశల్లో విహరిస్తున్న టిడిపి నేతలకు గట్టి షాకే జనసేన రూపంలో తగిలిందని అంటున్నారు పరిశీలకులు. ఫైనల్‌గా ఎవరి లెక్కలు ఎలా మారతాయో చూడాలి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

షర్మిల నా కుమార్తె వయసు గల అమ్మాయి.. వైఎస్ నేను ఫ్రెండ్స్.. చంద్రబాబు
ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేసిన కూటమి పార్టీలు
జీహెచ్‌ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
ట్యాగ్‌లు:కూటమిచిత్తూరుచైర్మన్జడ్పీజనసేనజిల్లాటాస్క్టీడీపీపార్టీపీఠం
మునుపటి కథనం ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
తదుపరి కథనం తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యం తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యం

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
27-11-2026
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
27-11-2026
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
27-11-2026
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
27-11-2026
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
కృష్ణాతెలంగాణ

CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?

23-11-2026
పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..
ఆంధ్రప్రదేశ్రాజకీయాలుమహిళ

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

25-11-2026
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
భక్తిఎన్టీఆర్

Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!

20-11-2026
పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య
ఆంధ్రప్రదేశ్

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

21-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?