తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడంపై రాష్ట్ర రవాణాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 1,54,032 వాహనాలకు ఇంకా HSRP ప్లేట్లు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ
తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏడు రోజులే డెడ్ లైన్..