ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాళీ
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > రాజకీయాలు > ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాళీ
రాజకీయాలు

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాళీ

Subhodayam Media
Subhodayam Media
21-11-2026
షేర్ చేయండి
ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాళీ
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Harishrao
  • పార్టీ వీడుతున్న దానం ప్రధాన అనుచరులు

Subhodayam Media, 21 నవంబర్ 2026: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో దానం నాగేందర్‌ను ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించిన దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ను వీడినప్పటి నుంచే నియోజకవర్గంలో దానంపై వ్యతిరేకత మొదలైంది. అనర్హత ప్రకటన వెలువడినప్పటి నుంచి దానం అనుచరుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండటంతో ఖైరతాబాద్‌లోని దానం నాగేందర్‌ క్యాడర్‌ క్రమక్రమంగా బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నది. తాజాగా దానం నాగేందర్‌ ప్రధాన అనుచరుడైన వైలా ప్రవీణ్‌ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మరికొంత మంది కాంగ్రెస్‌ నేతలు కూడా ఇదే బాటలో పయనించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ క్యాడర్‌ మొత్తం ఖాళీ అవుతుందని చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ పాలనపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో కాంగ్రెస్‌ క్యాడర్‌ బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నది.

బడే భాయ్‌ మోదీ.. చోటే భాయ్‌ రేవంత్‌ బంధానికి తెలంగాణ బలి అవుతున్నది. పక్క రాష్ట్రమైన ఏపీకి కరువు నిధుల వరద పారిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ర్టానికి మాత్రం మొండిచెయ్యి చూపుతున్నది. సమ్మిట్‌ల పేరిట గోబెల్స్‌ ప్రచారం తప్ప ఉద్ధరించిందేమీలేదు.

ఎమ్మెల్యేల ధిక్కార స్వరంతో రేవంత్‌రెడ్డి నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నడు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పిచ్చికుక్క కరిచిందని.. వాళ్లను తీసుకపోయి ఎర్రగడ్డ దవాఖానలో వేయాలంటున్నడు. కానీ పిచ్చి ముదిరిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డినే ఎర్రగడ్డ దవాఖానల వేయాలి.

కేసీఆర్‌ రాకముందు 26 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేది. కానీ కేసీఆర్‌ 17 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చి 43 లక్షలకు పెంచారు. రేవంత్‌రెడ్డి మూడేండ్లలో 4 లక్షల పింఛన్లు తీసేసి 4లక్షలు కొత్తవి ఇచ్చిండు. అంటే మొత్తంగా ఇచ్చింది గుండు సున్నా. చివరికి అవ్వా తాతలను మోసం చేసిన ఘనత ఆయనకే దక్కింది.

Hyd

సిటీబ్యూరో, నవంబర్‌ 21 (నమస్తే తెలంగాణ): ఉప ఎన్నికలు అనివార్యం అని తేలడంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి పదవి వస్తుందనే ఆశతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చనే నెపంతో కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడినప్పటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ నుంచి వలసల వేగం పెరుగుతున్నది. దానం నాగేందర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఖైరతాబాద్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ నేత వైలా ప్రవీణ్‌ శనివారం బీఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు ఆయన వెంట భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీలో చేరారు. దీంతో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు భారీ షాక్‌ తగిలిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రధాన అనుచరుడిగా సుమారు 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వైలా ప్రవీణ్‌తో పాటు ఖైరతాబాద్‌, సోమాజిగూడ, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌ డివిజన్ల పరిధిలోని మరికొందరు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వీరంతా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరపడంతో పాటు ఉప ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.

మూడేండ్లుగా క్యాడర్‌లో అసంతృప్తి
ఎమ్మెల్యేగా మూడేండ్లుగా పనిచేసినా..నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. దానం నాగేందర్‌ ఏమీ చేయకుండా రేవంత్‌రెడ్డి భజన చేస్తున్నాడని పలువురు కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళితేనే తమ రాజకీయ జీవితాలు నిలబడతాయని భావిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. మునిగిపోయే పడవ లాంటి దానంను నమ్ముకుంటే తాము కూడా మునగడం ఖాయమని సీనియర్‌ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దానం నాగేందర్‌ తన స్వార్థం కోసం కార్యకర్తలను, నాయకులను వాడుకుంటారని పలువురు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో మరోసారి దానం నాగేందర్‌ను ఓటర్లు, కాంగ్రెస్‌ నాయకులు నమ్మే పరిస్థితి లేదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దానం అనుచరగణంలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్న చర్చ జరుగుతున్నది. అందుకే బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడమే మంచిదని దానం క్యాడర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Hyd2

భారీ ర్యాలీగా భవన్‌కు..
ఖైరతాబాద్‌, నవంబర్‌ 21: కాంగ్రెస్‌ పాలనపై అసంతృప్తితో పాటు దానం తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు దానం అనుచరులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శనివారం ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తాకు చేరుకొని బీఆర్‌ఎస్‌ జెండాలు చేతబూని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దానం ప్రధాన అనుచరుడిగా పేరున్న వైలా ప్రవీణ్‌ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా తెలంగాణ భవన్‌కు తరలారు. ఎమ్మెల్యే తలసాని, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలను ప్రారంభించారు.

ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ..తెలంగాణ భవన్‌ వరకు సాగింది. సోమాజిగూడ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ యువ నాయకుడు శ్రీనాథ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు కదం తొక్కారు. ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ ఉద్యమనేత, తొలి సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. తెలంగాణ ఏర్పడిన పదేండ్లలోపే దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బూటకపు మాటలు, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

‘గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు’పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..!
జామియా మిలియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు! భారీగా పోలీసుల మోహరింపు.. అసలేం జరుగుతోంది?
డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
ట్యాగ్‌లు:ఎస్కాంగ్రెస్ఖైరతాబాద్తెలంగాణదానందానం నాగేందర్నాగేందర్నియోజకవర్గంబీఆర్బీఆర్ ఎస్
మునుపటి కథనం iPhone 18: భారత్‌లో ఐఫోన్ 18 ధర లక్షకు చేరుకుంటుందా? ఫీచర్స్ ఏంటి? iPhone 18: భారత్‌లో ఐఫోన్ 18 ధర లక్షకు చేరుకుంటుందా? ఫీచర్స్ ఏంటి?
తదుపరి కథనం తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏడు రోజులే డెడ్ లైన్.. తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏడు రోజులే డెడ్ లైన్..

ముఖ్యాంశాలు

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
26-11-2026
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
26-11-2026
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
26-11-2026
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
26-11-2026
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
26-11-2026
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
26-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
రాజకీయాలు

కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

21-10-2026
KTR Comments : వరంగల్ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మళ్లీ వచ్చేది కేసీఆరే!
తెలంగాణ

KTR Comments : వరంగల్ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మళ్లీ వచ్చేది కేసీఆరే!

22-11-2026
బీఆర్ఎస్‌లో కోల్డ్ వార్? ఒకే రోజు రెండు సమావేశాలతో కొత్త చర్చ!
రాజకీయాలు

బీఆర్ఎస్‌లో కోల్డ్ వార్? ఒకే రోజు రెండు సమావేశాలతో కొత్త చర్చ!

26-10-2026
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
ఆంధ్ర రాజకీయాలుఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

17-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?