ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > బ్రేకింగ్ న్యూస్ > Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
బ్రేకింగ్ న్యూస్

Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!

Subhodayam Media
Subhodayam Media
27-11-2026
షేర్ చేయండి
Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Sharad Pawars Ncp To Support Delimitation Bill Says Jitendra Awhad

Subhodayam Media, 27 నవంబర్ 2026: Sharad Pawar: దేశ రాజకీయాల్లో ఇప్పుడంతా డీలిమిటేషన్ అంశంపైనే చర్చ సాగుతోంది.. ఎన్డీఏ మినహాయిస్తే ఇంకా ఏ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయనే చర్చ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ముందు సాగుతోంది.. ఈ సమయంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ నేత జితేంద్ర అవ్హాద్ వెల్లడించారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను శుక్రవారం కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన అవసరమని, ఈ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌పై జితేంద్ర అవ్హాద్ ఏమన్నారంటే?
శరద్ పవార్‌తో జరిగిన చర్చ పార్టీ అధికారిక వైఖరికి సంబంధించినది కాదని అవ్హాద్ వివరించారు. అయితే డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన అవసరమని, అందుకే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులోని నిబంధనలను మాత్రం పూర్తిగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రియా సూలే తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇక, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన అవ్హాద్.. ఆయనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చని అన్నారు. 1986 నుంచి తాను శరద్ పవార్ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నానని, పవార్ నిర్ణయాలే తమకు అంతిమమని వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వాలంటే మూడు షరతులు!
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే గతంలో మూడు కీలక షరతులను ప్రతిపాదించారు. మొదటిది.. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. రెండోది.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిలో 50 శాతం పెంచాలి. మూడోది.. నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయించే డీలిమిటేషన్ కమిషన్‌లో ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ మూడు అంశాలను బిల్లులో పొందుపరిస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రియా సూలే గతంలో స్పష్టం చేశారు. అయితే, కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ, పార్లమెంట్ స్థానాల పెంపుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ప్రకటన ప్రతిపక్షాల మధ్య చర్చనీయాంశంగా మారింది.

ఇండియా కూటమి సమావేశానికి ఎన్సీపీ హాజరు!
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి శనివారం సమావేశం కానుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి తమ పార్టీ తరఫున నేతలు హాజరవుతారని జితేంద్ర అవ్హాద్ స్పష్టం చేశారు. అయితే శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి కారణంగా సుప్రియా సూలే మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఎంపీలు సమావేశానికి హాజరవుతారని సమాచారం. మరోవైపు, నవంబర్ 30 నుంచి లోక్‌సభలో జరిగే ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎన్సీపీ (ఎస్పీ) తన ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, బిల్లులోని పూర్తి నిబంధనలను పరిశీలించిన తర్వాతే తుది వైఖరిని స్పష్టం చేయనుంది. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్సీపీ (ఎస్పీ) అనుసరించే వైఖరిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
టీడీపీ అందిస్తున్న మద్దతు.. జనసేనకు రాజకీయ ప్రాణవాయువు లాంటిది- నాగబాబు
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్‌లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
ట్యాగ్‌లు:pawarsharadఇండియాఎన్సీపీకూటమిడీలిమిటేషన్పవార్పార్టీబిల్లుమద్దతు
మునుపటి కథనం AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు! AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!
తదుపరి కథనం Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే! Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే!

ముఖ్యాంశాలు

144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
29-11-2026
పది సెంటీమీటర్లకు మించి పెరగవు.. ప్రపంచంలో 300 మాత్రమే ఉన్నాయి.. అంతరించిపోతున్న అతి చిన్న తాబేళ్లతో విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికుడు
పది సెంటీమీటర్లకు మించి పెరగవు.. ప్రపంచంలో 300 మాత్రమే ఉన్నాయి.. అంతరించిపోతున్న అతి చిన్న తాబేళ్లతో విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికుడు
29-11-2026
Jharkhand : దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
Jharkhand : దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
29-11-2026
IND vs NZ : ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద భారత్ ఆలౌట్
IND vs NZ : ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద భారత్ ఆలౌట్
29-11-2026
మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ
మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ
29-11-2026
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టోల్‌ప్లాజా వద్ద ఆగిఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఓటు వేసేందుకు వెళ్తుండగా ఘటన
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టోల్‌ప్లాజా వద్ద ఆగిఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఓటు వేసేందుకు వెళ్తుండగా ఘటన
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
బ్రేకింగ్ న్యూస్

Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:

23-11-2026
Political party : సీనియర్ నటుడు పొలిటికల్ పార్టీ..? పంది ముఖంతో పోస్టర్స్ వైరల్..
వినోదం

Political party : సీనియర్ నటుడు పొలిటికల్ పార్టీ..? పంది ముఖంతో పోస్టర్స్ వైరల్..

23-11-2026
ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
రాజకీయాలుతెలంగాణ

ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!

22-10-2026
డీలిమిటేషన్ బిల్లులో ఏముంది, దక్షిణాది బలం పెరుగుతుందా, తగ్గుతుందా?
ప్రపంచం

డీలిమిటేషన్ బిల్లులో ఏముంది, దక్షిణాది బలం పెరుగుతుందా, తగ్గుతుందా?

28-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?