తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ పద్మావతి అమ్మవారిని దర్శించడానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ
మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ