ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > బ్రేకింగ్ న్యూస్ > Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
బ్రేకింగ్ న్యూస్

Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?

Subhodayam Media
Subhodayam Media
24-11-2026
షేర్ చేయండి
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Story Board Over Kartika Pournami

Subhodayam Media, 24 నవంబర్ 2026: హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసాన్ని విశిష్ట మాసంగా చెబుతారు. అలాంటి కార్తీక మాసంలోనూ పౌర్ణమిని మరింత విశిష్టమైనదిగా ఎన్నో పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా ప్రతి పుణ్య తిథి వెనుకా ఒకటో రెండో ఐతిహ్యాలుంటాయి. కానీ కార్తీక పౌర్ణమితో ముడిపడి ఎన్నో పౌరాణిక ప్రత్యేక ఘట్టాలు ఉండటం.. సాక్షాత్తూ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా జరుపుకోవడం, అన్నింటికీ మించి.. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే.. ఏడాదంతా దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకమే.. కార్తీక పౌర్ణమికి ఎక్కడలేని విశిష్టతను తీసుకొస్తున్నాయి. కార్తిక మాసములో శుక్ల పక్షమునాడు వచ్చే తిథిని కార్తిక పౌర్ణమి అంటారు. కార్తిక పౌర్ణమి చాలా పవిత్రమైనది.కార్తిక పౌర్ణమి హరి హరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది.

కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లైతే, కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున కేదారీశ్వర వ్రతము చేసినట్లయితే అత్యంత శుభం చేకూరుతుంది. సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు కార్తిక పురాణ పుస్తకాలను పంచడం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు,కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తిక పురాణ వైశిష్ట్యాన్ని తెలిపే పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిదని చెబుతారు.

కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.ఆరోజు ఏ నది అందుబాటులో ఉంటే ప్రాతః కాలమున లేచి ఆ నదిలో స్నానం చేస్తే శుభం. ఒకవేళ మనం ఉండే ప్రాంతంలో నదులు ఏవీ దగ్గరలో లేనప్పుడు చెరువునందు గానీ, బావి దగ్గర గానీ, తలస్నానం చేయవచ్చని చెబుతారు. కార్తిక పౌర్ణమి నాడు శివ, విష్ణు దేవాలయాలు రెండింటిలో దీపాలు వెలిగిస్తారు. కార్తిక దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజ స్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ మట్టి ప్రమిదల్లో, ఆవు నెయ్యి తో తడిపిన వత్తి ఉసిరి కాయల మీద వేసి,బియ్యపు పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో చక్కగా అలంకరించాలి. శివాలయాల్లో ధ్వజ స్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణిలలో, కుండలు లోహ పాత్రలలో దీపాన్ని వెలిగించి వేలాడదీయాలి. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెట్టాలి. ఇలా చేయడం పుణ్యప్రదమే కాక, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మూడొందుల అరవై ఐదు వత్తులన్నీ కలిపి కార్తిక పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో వెలిగిస్తే సంవత్సర కాల పుణ్యాన్ని ఒకటేసారి పొందవచ్చు.

వైజ్ఞానిక పరంగా చూస్తే ఈ కార్తిక దీపాల వల్ల వచ్చే వెలుగు, గాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆవు నెయ్యితో వెలిగే దీపాల వల్ల వాయు శుద్ధి అవుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. అదీకాక, కార్తీక మాసం మొత్తo వాతావరణం చలిగా, తేమగా ఉంటుంది. గాలిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీపాలు వెలిగించడం వల్ల వాటి వేడికి క్రిమి కీటకాలు నశించడమే కాకుండా, చలి విరిగి నులివెచ్చదనంగా వాతావరణం మారుతుంది.

శివుడు త్రిపురాసురులను, వారి రాక్షస గణాలను పౌర్ణమి నాడు సంహరించాడు. అందువల్ల ఈ కార్తిక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణువులిద్దరూ కలిసి త్రిపురాసుడిని సంహరించారు కాబట్టి, అటు శివాలయాల్లో ఇటు విష్ణువాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు దైవ దర్శనం, దీపారాధన,సాలగ్రామ దానం, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే విశేష శుభ ఫలితాలు కలుగుతాయని కార్తిక పురాణంలో స్పష్టంగా ఉంది. అలాగే కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినం కార్తీకపౌర్ణమి ఈ రోజు శ్రీహరి మత్స్యరూపంలో అవతరించాడని ప్రతీతి. కార్తీక పౌర్ణమినాడు సాయంకాలం ప్రదోషవేళలో దీపాలను వెలిగించి దీపదర్శనం చేసుకోవాలి. జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలు పరిహరించబడి సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం. సర్వపాపపరిహారం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది.

కార్తీక మాసం నెలరోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్క రోజు 365 లేదా వెయ్యి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. స్వయంపాకం పితృప్రీత్యర్థం దానం చేస్తారు. కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే.. కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిదనే నమ్మకం కూడా ఉంది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

తులసి మొక్క జన్మించిన రోజుగా కూడా కార్తీక పూర్ణిమను భావిస్తారు. అలాగే, శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు జన్మించిన పవిత్రమైన రోజుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం, గంగా స్నానం, దీపదానం చేయడం మహాఫలప్రదంగా పరిగణించబడుతుంది. దీపారాధన చేసి, శివుడు, విష్ణువు, కార్తికేయుడు, తులసీ దేవి, గంగాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. ఏతావాతా కార్తీక పౌర్ణమి రోజుతో ముడిపడి ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉండటం.. అందుకు తగ్గట్టుగానే కార్తీక పౌర్ణమి విశిష్టత కూడా మరింత పెరుగుతోంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
నోటి దురుసు తెచ్చిన తంటా.. తోపుదుర్తికి నాన్ బెయిలబుల్ కేసులు
ట్యాగ్‌లు:boardstoryకార్తికకార్తీకకార్తీక పౌర్ణమిదీపాలుపురాణంపౌర్ణమిరోజునవిశిష్టత
మునుపటి కథనం Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం! Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
తదుపరి కథనం Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్. Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.

ముఖ్యాంశాలు

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
26-11-2026
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
26-11-2026
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
26-11-2026
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
26-11-2026
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
26-11-2026
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
26-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
బ్రేకింగ్ న్యూస్

Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..

23-11-2026
సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
బ్రేకింగ్ న్యూస్

సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?

27-10-2026
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
బ్రేకింగ్ న్యూస్

Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.

25-11-2026
కాళేశ్వరంలో వాటర్ స్టోరేజీ ఎందుకు చేయడం లేదు? ఆర్మీ ఇంజినీర్ కల్నల్ పరిక్షిత్ మెహ్రా సమాధానమిదే!
బ్రేకింగ్ న్యూస్తాజా వార్తలుతెలంగాణ

కాళేశ్వరంలో వాటర్ స్టోరేజీ ఎందుకు చేయడం లేదు? ఆర్మీ ఇంజినీర్ కల్నల్ పరిక్షిత్ మెహ్రా సమాధానమిదే!

24-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?