Subhodayam Media, 16 నవంబర్ 2026: 
Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు – 16 నవంబర్ 2026
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి ఈరోజు భూములకు సంబంధించిన వివాదాలు తొలగి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి……………. …ఇంకా చదవండి
వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చుకుంటారు……….
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి ఈరోజు షేర్ల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి………
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా గృహనిర్మాణ ఆలోచనలు చేస్తారు……….
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారికి ఈరోజు చాకచక్యంగా వ్యవహరించి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు……..
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈ రోజు కన్య రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించి ఆభరణాలు కొనుగోలు చేస్తారు……..
…ఇంకా చదవండి
తులా రాశి
ఈ రోజు తుల రాశి వారికి ఈరోజు కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఓర్పు, నేర్పుతో ముఖ్యమైన వ్యవహారాలను సానుకూలంగా మలుచుకుంటారు…….
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు నిదానంగా నెరవేరుతాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు, పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది………..
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి ఈరోజు శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. స్థలాల కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేసి విందు, వినోదాల్లో పాల్గొంటారు………
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి ఈరోజు వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణాలు తీర్చుకుంటూ చేపట్టిన పనులను సాఫీగా పూర్తి చేస్తారు…….
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి ఈరోజు అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఇతరులకు సహాయం చేస్తారు…….
…ఇంకా చదవండి
మీన రాశి
ఈ రోజు మీన రాశి వారికి ఈరోజు వైద్య రంగాల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు, సోదరులను కలుసుకుంటారు………
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
తేది : 16-11-2026, సోమవారం
రాశి ఫలాలు
అన్నీ →
మేష రాశి
వృషభ రాశి
మిథున రాశి
కర్కాటక రాశి
సింహ రాశి
కన్య రాశి
తుల రాశి
వృశ్చిక రాశి
ధనుస్సు రాశి
మకరం రాశి
కుంభ రాశి
మీన రాశి
