ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Truck Park Lands | ట్రక్‌పార్క్‌ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్‌ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > రాజకీయాలు > Truck Park Lands | ట్రక్‌పార్క్‌ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్‌ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
రాజకీయాలుతెలంగాణ

Truck Park Lands | ట్రక్‌పార్క్‌ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్‌ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు

Subhodayam Media
Subhodayam Media
27-11-2026
షేర్ చేయండి
Truck Park Lands | ట్రక్‌పార్క్‌ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్‌ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
16

Subhodayam Media, 27 నవంబర్ 2026: Truck Park Lands | హైదరాబాద్‌ సిటీబ్యూరో, నవంబర్‌ 26 (నమస్తే తెలంగాణ) : వివాదాలు చుట్టుముట్టిన భూముల వేలానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మూసాపేటలోని ట్రక్‌ పార్క్‌ భూములపై కన్నేసిన నం.2 మంత్రి ప్రోద్బలంతో విలువైన భూములను అమ్మేసేందుకు హెచ్‌ఎండీఏ అంతా రెడీ చేసుకున్నది. భూముల వేలంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగానే ప్రజావసరాలను కాలరాస్తూ మొండిగా ముందుకు పోతున్నది. ఈ భూములను కాపాడాలని స్థానికులు చేస్తున్న ఆందోళనను బేఖాతరు చేస్తూ, సదరు మంత్రికి అప్పనంగా కట్టబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది.
కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేట లేఅవుట్‌లో ఉన్న 3.15 ఎకరాల ట్రక్‌ పారు భూమి విలువ వందల కో ట్లలో ఉంటుంది.

Contents
మంత్రి కోసం ప్రజాప్రయోజనాలకు తూట్లుహుడా హైట్స్‌లో బెడిసికొట్టినా..‘భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టుకెళ్తా’

వీటిని నెం.2 మంత్రికి చెందిన సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకే హెచ్‌ఎండీఏ అధికారులు తెరవెనుక అన్ని ఏర్పాట్టు పూర్తిచేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భూములను వేలం వేయవద్దని స్థానికులు, ట్రక్‌ అసోసియేషన్‌తోపాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళనలు చేపట్టారు. ఈ వేలాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనప్పటికీ, న్యాయస్థానం ఎలాంటి మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 27న ఈ-వేలాన్ని యథావిధిగా నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతున్నట్టు కనిపించినప్పటికీ, అంతిమంగా ఈ భూములు సదరు మంత్రి అనుయాయుల కంపెనీ చేతుల్లోకే వెళ్లేలా వ్యూహరచన జరిగిందనే చర్చ జోరుగా సాగుతున్నది.

మంత్రి కోసం ప్రజాప్రయోజనాలకు తూట్లు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు వేలం వేసిన భూముల్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో బడా నేతల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ఆరోపణలున్నాయి. గడిచిన మూడేండ్లలో ఇదే తీరుగా విలువైన భూములను కొల్లగొట్టారనే చర్చ నడస్తున్నది. తాజాగా అదే తరహాలో జాతీయ రహదారి వెంబడి ఉండే విలువైన భూమి వేలానికి సిద్ధపడటం వివాదస్పదంగా మారింది.

హుడా హైట్స్‌లో బెడిసికొట్టినా..

ఇదే సమయంలో బంజారాహిల్స్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన హుడా హైట్స్‌ ప్లాట్ల ఈ-వేలం పూర్తిగా విఫలమై హెచ్‌ఎండీఏకు గట్టి షాక్‌ ఇచ్చింది. షేక్‌పేట మండలం ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని 8 ప్రీమియం ప్లాట్ల విక్రయానికి ఈ నెల 25న వేలం వేయగా, ఒక బిడ్డర్‌ కూడా ముందుకు రాలేదు. రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు భారీ అంచనాలు వేసుకున్నారు. కానీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వెనకి తగ్గడంతో హుడా హైట్స్‌ వేలం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. గతంలో హెచ్‌ఎండీఏ వేలమంటే ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా ఉండేది.

కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద భూములతోపాటు ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన స్థలాలను విక్రయానికి పెట్టడంతో సంస్థ ప్రతిష్ఠ మసకబారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుడా హైట్స్‌ వేలం బెడిసికొట్టి కొనుగోలుదారులు వెనుకంజ వేసినప్పుడైనా ప్రభుత్వం పునరాలోచించకుండా వివాదాలున్న ట్రక్‌పార్‌ భూముల వేలంతో ముందుకెళ్లడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, హుడా హైట్స్‌ ప్లాట్లను డిసెంబర్‌లో మరోసారి వేలం వేయాలని హెచ్‌ఎండీఏ యోచిస్తున్నది.

‘భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టుకెళ్తా’

ప్రజా ప్రయోజనాలను మరచి కాంగ్రెస్‌ సర్కార్‌ భూములను విక్రయిస్తున్నది. విలువైన భూములను పరిరక్షించాలని ఓవైపు న్యాయపోరాటం సాగుతుండగానే, తీర్పు రిజర్వ్‌లో ఉన్నదనే విషయాన్ని పట్టించుకోకుండా వేలానికి సిద్ధమైన తీరు దుర్మార్గం. తుది తీర్పుపై ఎలాంటి స్పష్టత రాక ముందే కేవలం భూములను విక్రయిస్తామని ప్రకటించడం సరైనది కాదు. ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని, మూసాపేట ట్రక్కు పార్కు భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తా. ప్రజల పక్షాన పోరాడి, ట్రక్‌ పార్కు భూములను కాంగ్రెస్‌ పెద్దల చేతుల్లోకి వెళ్లకుండా కచ్చితంగా అడ్డుకుంటాం. – మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.
ట్యాగ్‌లు:landsparktruckఎండీఏట్రక్పార్క్భూములమంత్రివేలహెచ్
మునుపటి కథనం AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్ AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
తదుపరి కథనం Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
27-11-2026
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
27-11-2026
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
27-11-2026
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
27-11-2026
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ఆంధ్రప్రదేశ్కృష్ణాతెలంగాణ

OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?

24-11-2026
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
రాజకీయాలుతెలంగాణ

OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

20-11-2026
డిటైల్ రిపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్తున్నా.. ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

డిటైల్ రిపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్తున్నా.. ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..!

21-11-2026
కడపలో టీడీపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయా?
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

కడపలో టీడీపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయా?

22-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?