తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీకీ ఈ ఆభరణాలను అందించారు. కాగా, శ్రీవారు ఆదేశించడంతోనే తాము ఈ భూరి విరాళం అందించామని వర్ధమాన్ జైన్ దంపతులు పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ చారిత్రక ఘట్టంతో తాను భాగస్వామి అవుతన్నందుకు సంతోషం వ్యక్తం
శ్రీవారు ఆదేశించారు.. వర్దమాన్ పాటించారు – కానుకగా ఇచ్చిన ఆభరణాలు ఇవీ…!!