ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > క్రైమ్ > క్రైమ్ వార్తలు > శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుభక్తి

శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్

Subhodayam Media
Subhodayam Media
25-11-2026
షేర్ చేయండి
శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 25 నవంబర్ 2026: crime

crime

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో యువతులు, బాలికలను లైంగికంగా వేధించి, వారి అభ్యంతరకర వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన 47 ఏళ్ల పూజారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐఏఎన్‌ఎస్ నివేదిక ప్రకారం, నిందితుడిని కమ్మర కృష్ణమాచారిగా గుర్తించారు. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, అకాటోటపల్లిలో ఉన్న మహకాళి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

బళ్లారి ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అతను బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠాను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంపదను ఆశ చూపి కుటుంబాలను ఈ పూజారి నమ్మించాడు.

నిందితుడు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రత్యేక లక్ష్మీ పూజలు చేస్తే భారీగా ధనలాభం కలుగుతుందని వారికి నమ్మబలికాడు. శరీరంపై మచ్చలు లేదా గుర్తులు లేని అవివాహిత యువతులు, బాలికలతో ఈ పూజలు చేయిస్తే సంపద, ఐశ్వర్యం లభిస్తాయని అతను నమ్మించినట్లు తెలిసింది.

సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న అవివాహిత యువతుల కోసం ఈ ముఠా ప్రత్యేకంగా వెతికేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా, సదరు యువతుల కుడి చేతులు, కుడి కాళ్ల ఫోటోలను విడివిడిగా పంపాలని కుటుంబాలను కోరేవారని సమాచారం.

నిందితుడు కొంతమంది ఏజెంట్లతో కలిసి పనిచేసేవాడు. వీరు చదువుకోని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని ఆశ చూపి దగ్గరయ్యేవారు.

పూజల పేరుతో నిందితుడు యువతులను, బాలికలను లైంగికంగా వేధించేవాడు. బాధితుల నగ్న వీడియోలను, ఫోటోలను రికార్డ్ చేసి, వాటిని ఉపయోగించి వారిని బెదిరించేవాడు.

ప్రాథమిక విచారణలో, ఈ ముఠా 15 మందికి పైగా యువతులు, బాలికలను వేధించినట్లు తేలింది. తమ అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతామని నిందితులు బాధితులను భయపెట్టేవారు.

కొంతమంది బాధితులను బెంగళూరు, అనంతపురం, విజయపుర వంటి ప్రాంతాల్లో వ్యభిచార కూపంలోకి నెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని, అతని ముఠాను పట్టుకోవడానికి పోలీసులు, అక్కా ఫోర్స్‌కు చెందిన మహిళా సిబ్బందితో కలిసి దాదాపు రెండు నెలల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. 

ముఠా నమ్మకాన్ని సంపాదించి, వారి కార్యకలాపాల గురించి సమాచారం సేకరించేందుకు మహిళా సిబ్బంది సాధారణ వ్యక్తులుగా నటించినట్లు సమాచారం. చివరికి నిందితుడిని మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు.

ఇంకా అక్రమ రవాణా నెట్‌వర్క్, ఇతర సభ్యుల ప్రమేయం, దోపిడీపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అశ్లీల వీడియోల రికార్డింగ్, బ్లాక్‌మెయిల్, బాధితుల అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

స్థానిక సంస్థల ఎన్నికల్లోచైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
స్థానిక సంస్థల ఎన్నికల్లోచైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ పార్టీ
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
ట్యాగ్‌లు:ఆంధ్రప్రదేశ్కుటుంబాలపూజారిపేరుబ్లాక్ముఠామెయిల్లక్ష్మీపూజవీడియోలశ్రీశైలం
మునుపటి కథనం నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
తదుపరి కథనం Aadarsha Kutumbam : ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. ఎప్పుడు? ఎక్కడ? ఎడిటింగ్ లో తీసేసిన బోల్డ్ సాంగ్ ఉంటుందా? Aadarsha Kutumbam : ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. ఎప్పుడు? ఎక్కడ? ఎడిటింగ్ లో తీసేసిన బోల్డ్ సాంగ్ ఉంటుందా?

ముఖ్యాంశాలు

AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
28-11-2026
ఇప్పటిదాకా లోక్‌సభలో ముస్లిం మహిళల భాగస్వామ్యం ఎంత?
ఇప్పటిదాకా లోక్‌సభలో ముస్లిం మహిళల భాగస్వామ్యం ఎంత?
28-11-2026
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
28-11-2026
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
28-11-2026
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
28-11-2026
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

కరీంనగర్ శాతవాహన వర్శిటీలో LLB విద్యార్థిని ఆత్మహత్య
క్రైమ్ వార్తలుతెలంగాణ

కరీంనగర్ శాతవాహన వర్శిటీలో LLB విద్యార్థిని ఆత్మహత్య

01-11-2026
పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య
ఆంధ్రప్రదేశ్

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

21-11-2026
యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్
క్రైమ్ వార్తలుయువత

యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్

25-11-2026
విశాఖలో నవంబర్ 22న సంగీత మాంత్రికుడు ఇళయరాజా మెగా లైవ్ కాన్సర్ట్
ఆంధ్రప్రదేశ్వినోదంతెలుగు సంసృతి

విశాఖలో నవంబర్ 22న సంగీత మాంత్రికుడు ఇళయరాజా మెగా లైవ్ కాన్సర్ట్

12-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?