ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > రాజకీయాలు > రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?
రాజకీయాలుతెలంగాణ

రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?

Subhodayam Media
Subhodayam Media
21-11-2026
షేర్ చేయండి
రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 21 నవంబర్ 2026: రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?

రేవంత్ రెడ్డి లక్ష్యంగా అమిత్ షా మాస్టర్ స్కెచ్..?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బతీసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో జరిగిన అంతర్గత సంభాషణల్లో “తెలంగాణలో వంద శాతం గెలుస్తున్నాం.. ఆ విషయం నాకు వదిలిపెట్టండి” అని అత్యంత ధీమాగా వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ఆర్థిక, రాజకీయ వనరుగా మారిన తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టడి చేస్తేనే, దక్షిణాదిలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం దక్కుతుందని అధిష్ఠానం బలంగా నమ్ముతోంది.

బీజేపీ కేంద్ర నాయకత్వం రచించిన కొత్త వ్యూహం ప్రకారం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఎన్నికల వ్యూహాల అమలు బాధ్యతను రాష్ట్ర నేతల మీద వదిలేయకుండా స్వయంగా అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పర్యవేక్షిస్తున్నారు. గతంలో బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసిన సునీల్ బన్సల్, ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాం వేసి పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు, వ్యూహకర్తలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న ప్రజాభిప్రాయాన్ని, గ్రౌండ్ రియాలిటీని ఎప్పటికప్పుడు నేరుగా అమిత్ షాకు చేరవేస్తున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రధానంగా రెండు అస్త్రాలను సిద్ధం చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో మొదటిది వలసలు మరియు నియోజకవర్గాల పునర్విభజన స్కెచ్. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థుల కొరతను అధిగమించేందుకు, తొలుత బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత ఎన్నికల సమయానికి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలను ఆకర్షించాలని బీజేపీ భావిస్తోంది. పునర్విభజనలో భాగంగా తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో, పాత నేతలకు ప్రస్తుత స్థానాలు ఇస్తూనే, కొత్తగా పెరిగే సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చే బలమైన నేతలకు టికెట్లు ఇవ్వాలనే ఫార్ములాను అమిత్ షా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రెండోది, తెలంగాణ సామాజిక సమీకరణాలను పూర్తిగా మార్చేసే ‘3ఎం’ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం. రాష్ట్రంలో సంఖ్యాపరంగా అత్యంత బలమైన మున్నూరు కాపు, ముదిరాజ్, మరియు ఎస్సీలలోని మాదిగ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. దీనితో పాటు ప్రతి జిల్లాలోనూ ఇతర పార్టీల నుంచి ఒక బలమైన నాయకుడిని చేర్చుకుని, ఆ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించే బాధ్యతను జాతీయ నేతలకు అప్పగించారు. మొత్తానికి, రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమిత్ షా వేస్తున్న ఈ వ్యూహాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
100 ఏళ్ల చరిత్ర కలిగిన నార్త్, సౌత్ బ్లాక్ భవనాలకు కొత్త రూపు.. రూ.3,230 కోట్లతో ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’!
స్థానిక సంస్థల ఎన్నికల్లోచైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
ట్యాగ్‌లు:అమిత్కాంగ్రెస్తెలంగాణనేతలబీజేపీరాజకీయరెడ్డిరేవంత్లక్ష్యంగాస్కెచ్
మునుపటి కథనం గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో.. విజేతలకు బహుమతిగా రూ. 1,00,000.. గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో.. విజేతలకు బహుమతిగా రూ. 1,00,000..
తదుపరి కథనం జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్: భారతదేశపు ఆధునిక క్లాసిక్స్ పునరాగమనం జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్: భారతదేశపు ఆధునిక క్లాసిక్స్ పునరాగమనం

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
27-11-2026
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
27-11-2026
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
27-11-2026
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
27-11-2026
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

మాతృ మాండలికంలో పాటలు రాసే అదృష్టం దక్కింది
వినోదం

మాతృ మాండలికంలో పాటలు రాసే అదృష్టం దక్కింది

21-11-2026
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ తెచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణయువత

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ తెచ్చిన తెలంగాణ సర్కార్

27-11-2026
నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి మహర్దశ.. టూరిజం హబ్ పై మంత్రి తీపికబురు!
రాజకీయాలు

నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి మహర్దశ.. టూరిజం హబ్ పై మంత్రి తీపికబురు!

26-11-2026
Upasana : పిఠాపురంలో మెగా కోడలు ఉపాసన.. మాజీ కేంద్రమంత్రితో కలిసి పిల్లల కోసం.. ఫొటోలు..
వినోదంరాజకీయాలు

Upasana : పిఠాపురంలో మెగా కోడలు ఉపాసన.. మాజీ కేంద్రమంత్రితో కలిసి పిల్లల కోసం.. ఫొటోలు..

20-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?