ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: పైసలిస్తేనే నీళ్లు!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తెలంగాణ > హైదరాబాద్ > పైసలిస్తేనే నీళ్లు!
హైదరాబాద్

పైసలిస్తేనే నీళ్లు!

Subhodayam Media
Subhodayam Media
21-11-2026
షేర్ చేయండి
పైసలిస్తేనే నీళ్లు!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Water
  • క్షేత్రస్థాయి సిబ్బంది తాగునీటి దందా
  • రూ.వేలల్లో లైన్‌మెన్ల వసూళ్లు
  • దందాకు చిరునామాగా వెస్ట్‌ సిటీ
  • అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకుగంటల తరబడి సరఫరా
  • బస్తీలు, కాలనీలను వేధిస్తున్న లోప్రెషర్‌ సమస్యలు
  • ఇప్పటికే అడుగంటిన భూగర్భ జలాలతో వట్టిపోతున్న బోర్లు

Subhodayam Media, 21 నవంబర్ 2026: సిటీ బ్యూరో, నవంబర్‌ 21 (నమస్తే తెలంగాణ): నగరంలో తాగునీటి దందా జోరుగా సాగుతున్నది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు జలమండలి క్షేత్రస్థాయి సిబ్బందికి వరంగా మారాయి. సిటీలో నీళ్లు వదలాలంటే చేతులు తడపాల్సిందే అన్న చందంగా మారుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి, నీటి లభ్యతను బట్టి ఏరియాకో రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను నిర్వర్తించే లైన్‌మెన్లు కాలనీలు, అపార్ట్‌మెంట్ల నివాసితుల దగ్గర వేలాది రూపాయలు తీసుకుంటూ గంటల కొద్దీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఇంటి పరిమాణం, అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్లాట్ల సంఖ్యను బట్టి ఒక కనెక్షన్‌కు రూ.

వెయ్యి నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా వెస్ట్‌ సిటీలో ఈ దందా మూడు పూవ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్డ్‌ భవనాలు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రతినెలా వేలల్లో తీసుకుని కావలసినన్ని నీళ్లు వదులుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ వసూళ్ల దందాలో లైన్‌మెన్‌ నుంచి మేనేజర్‌ స్థాయి దాకా జలమండలి ఉద్యోగులు భాగస్వామ్యులుగా ఉన్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. డబ్బులు తీసుకుని నీళ్లన్నీ సంపన్నులకే సరఫరా చేస్తుండటంతో బస్తీలు, కాలనీల్లో నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నీళ్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఒకే ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్లకు నీటి సమస్య లేకపోగా, పక్కనే ఉన్న బస్తీలకు నీళ్లు అందకపోవడం దీనికి నిదర్శనంగా నిలుస్తున్నది.

వసూళ్లకు వరప్రదాయనిగా వెస్ట్‌ సిటీ

జలమండలి పరిధిలో నీటి సమస్య తీవ్రంగా ఉండే ప్రాంతం వెస్ట్‌ సిటీ. ఇక్కడ సాధారణంగానే నీటి ఎద్దడి ఉంటుంది. ఎల్‌నినోతో దాని ప్రభావం రోజురోజుకు రెట్టిపు అవుతున్నది. ఈనేపథ్యంలో కోకాపేట, నార్సింగి, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్‌, లింగంపల్లి, అమీన్‌పూర్‌, గోపన్‌పల్లి, తెల్లాపూర్‌ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎప్పటికే తీవ్ర రూపం దాల్చింది. నీటి కటకట జలమండలి ఉద్యోగులకు వరదప్రదాయనిగా మారింది. ఆయా ప్రాంతాల్లో వందలాదిగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఉండటంతో దందా జోరుగా సాగుతున్నది. అపార్ట్‌మెంట్లకు నీటి సరఫరా తక్కువగా ఉంటుండటంతో అసోసియేషన్‌ ప్రతినిధులు లైన్‌మెన్‌ను సంప్రదించి ప్రతినెలా ఫ్లాట్లను బట్టి రూ.

10 వేల నుంచి రూ.50 వేల వరకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇలా ఆ లైన్‌మెన్‌కు కేటాయించిన పరిధిలో ఎన్ని అపార్ట్‌మెంట్లు ఉన్నా అదే తరహాలో వసూలు చేస్తున్నట్లు అసోసియేషన్‌ సభ్యులే బహిరంగంగా చెప్తున్నారు. వెస్ట్‌ సిటీ వ్యాప్తంగా ఇదే తరహా దందా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లే నీళ్లన్నీ అపార్ట్‌మెంట్లకే సరఫరా అవుతుండటంతో బస్తీలు, కాలనీల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బోర్లు ఎండిపోయి, జలమండలి నీరు కనీసం అర్ధగంట కూడా రావడం లేదని వాపోతున్నారు. వచ్చిన కొద్ది సమయంలోనూ లోప్రెషర్‌ వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dc1

వసూళ్లలో నీకింత.. నాకింత

వసూళ్ల దందాలో లైన్‌మెన్‌ నుంచి మేనేజర్‌, డీజీఎం దాకా భాగం అవుతున్నట్లు జలమండలి ఉద్యోగులు జోరుగా చర్చించుకుంటున్నారు. నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు కాసుల పంట పండుతున్నదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లకు పరిమితికి మించి నీళ్లు వదలడంతో వచ్చిన డబ్బులో ప్రతి నెలా లైన్‌మెన్లు మేనేజర్‌ స్థాయి దాకా అందరికీ పంచుతున్నట్లు తెలుస్తున్నది. ఏరియాను బట్టి అపార్ట్‌మెంట్లు, హైరైజ్డ్‌ భవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వాళ్లు కొంత ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ ప్రతినెలా ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు చర్చ జరుగుతున్నది.

ఈ దందా ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సాధారణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ముందుగానే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వసూళ్ల దందా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నిర్మూలించాలని వినియోగదారులు కోరుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో.. విజేతలకు బహుమతిగా రూ. 1,00,000..
Om | తొలి వీకెండ్‌లోనే రూ.101 కోట్లు..బాక్సాఫీస్ వద్ద ధనుష్ ‘ఓం’ సంచలనం!
డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
ప్రశ్నిస్తే కేసులా?
తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏడు రోజులే డెడ్ లైన్..
ట్యాగ్‌లు:అపార్ట్జలమండలిదందానీటినీళ్లుమెంట్లలైన్వసూళ్లసరఫరాసిటీ
మునుపటి కథనం అటకెక్కిన నకిలీ ఎన్‌వోసీల కేసు! అటకెక్కిన నకిలీ ఎన్‌వోసీల కేసు!
తదుపరి కథనం హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

ముఖ్యాంశాలు

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
26-11-2026
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
26-11-2026
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
26-11-2026
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
26-11-2026
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
26-11-2026
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
26-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
మహిళప్రపంచం

Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?

25-11-2026
అటకెక్కిన నకిలీ ఎన్‌వోసీల కేసు!
హైదరాబాద్

అటకెక్కిన నకిలీ ఎన్‌వోసీల కేసు!

21-11-2026
Storage Of Grains: ధాన్యం నిల్వలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వ్యవసాయం

Storage Of Grains: ధాన్యం నిల్వలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

11-12-2023
భూముల వేలం ఆపకుంటే.. ఏ త్యాగానికైనా సిద్ధం
హైదరాబాద్

భూముల వేలం ఆపకుంటే.. ఏ త్యాగానికైనా సిద్ధం

21-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?