ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: అనంతపురమే బీజేపీకి అసలు సవాల్!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > ఆంధ్రప్రదేశ్ > అనంతపురమే బీజేపీకి అసలు సవాల్!
ఆంధ్రప్రదేశ్

అనంతపురమే బీజేపీకి అసలు సవాల్!

శుభోదయం
శుభోదయం
28-10-2026
షేర్ చేయండి
అనంతపురమే బీజేపీకి అసలు సవాల్!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

ఏపీలో మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్టుగా మారిందా? లోకల్‌ బాడీ ఎలక్షన్‌ కోసం స్టేట్‌ లెవల్‌, నేషనల్‌ లెవల్‌ లీడర్స్‌ ఎందుకు తరలి వస్తున్నారు? అదే సమయంలో అధికార పక్షంలోని లూప్‌హోల్స్‌ ప్రతిపక్షానికి వరంలా మారుతున్నాయా? పైగా పవర్‌ ఉన్న వాళ్ళు ఇస్తున్న ఒక్కో హామీని విశ్లేషించి వైసీపీ చీల్చి చెండాడుతోంది ఎక్కడ? ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకత ఏంటి? ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుతోంది. అన్ని చోట్లా హోరా హోరీ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమరం మాత్రం అన్నిటికంటే ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు మారిపోయిందట. ఇది కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నిక కాదు… ఒక జీవన్మరణ సమస్య అన్నట్టు మారిపోయిందని అంటున్నారు. కీలకమైన అనంతపురం మేయర్ సీటును పట్టుబట్టి తీసుకుంది బీజేపీ. ఇక్కడ ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని భావించిన కమలం నాయకత్వం…. డాక్టర్ విక్రమ్‌ను రంగంలోకి దించాలని మొదట్లో గట్టి ప్రయత్నాలు చేసింది.

కానీ, బలంగా ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి వ్యూహాలు అవసరమని భావించి.. ఆఖరి నిమిషంలో అజేష్ యాదవ్‌ను తెరపైకి తెచ్చింది. కానీ… అజేష్ కొత్త వ్యక్తి కావడమే ఇప్పుడు కూటమికి ఒక పెద్ద సవాల్‌గా మారిందని అంటున్నారు. దీనికి పూర్తి భిన్నంగా వైసీపీ తరపున నిలిచిన బీసీ నేత రమేష్ గౌడ్ నగరంలో అందరికీ సుపరిచితుడు, వివాదరహితుడు. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నారన్న పేరుంది ఆయనకు. దీంతో… బీజేపీ పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పట్టుబట్టిమరీ సీటు తీసుకోవడం, తమ అభ్యర్థి కొత్త కావడం, లోకల్‌గా తమ బలం, టీడీపీ సహకారం ఎంతవరకు అంటుందన్న అనుమానం, అలాగే లోకల్‌ టీడీపీ ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకత లాంటివన్నీ కలగలిసి ఎక్కడ తమ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బ కొడతాయోనంటూ కమల నాథులు తెగ కంగారు పడుతున్నారట. ఇంకా చెప్పాలంటే… అనంతపురం మేయర్‌ సీటు గెలిపించుకోవడం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సవాల్‌గా మారిందంటున్నారు పరిశీలకులు. అందుకే పార్టీ తరపున హేమాహేమీలను ప్రచార పర్వంలోకి దించారట. ఎంపీ పురందేశ్వరి, ఆర్. కృష్ణయ్య, సినీనటుడు సాయికుమార్, లాంటి అగ్రనేతలంతా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే… ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో కూటమికి బయటి వాళ్ళకంటే… అంతర్గత సమస్యలే పెద్ద ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఉన్న అలకలు ఎక్కడ కూటమి కొంపముంచుతాయోనని బీజేపీ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోందట. ఈ విభేదాలు కూటమి విజయానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో, మంత్రి సత్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగి సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను ఏకం చేసి, విభేదాలన్నింటినీ పక్కన పెట్టి కూటమి అభ్యర్థి కోసం పని చేసేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ క్రమంలో ఇస్తున్న కొన్ని భారీ హామీలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురంలో ట్యాంక్ బండ్ నిర్మాణం, ఎయిర్‌పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ కేబులింగ్ అంటూ… చాలా పెద్దపెద్ద హామీలే ఇస్తున్నారు కూటమి నేతలు. అగే పాయింట్‌ను తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో ఉంది వైసీపీ. వాళ్ళు చెబుతున్నవాటన్నిటినీ నమ్ముతారా? అనంతపురంలో ఎయిర్‌ పోర్ట్‌, భూ గర్భ కేబులింగ్‌ అంటే నమ్ముతారా ? అవన్నీ కల్లబొల్లి కబుర్లు అంటూ మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టింది విపక్షం. కూటమి నేతలు ఇస్తున్న ఒక్కో హామీకి, ప్రస్తుత పరిస్థితుల్ని జోడిస్తూ…వైసీపీ స్టార్ట్‌ చేసిన గేమ్‌ ఆసక్తి రేపుతోంది. పక్కా వ్యూహం ప్రకారం ప్రతిపక్షం చేస్తున్న ఈ ప్రచారం ఇప్పుడు అనంతపురం మున్సిపల్ పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చేసింది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

తిరుమల చరిత్రలోనే తొలిసారి… విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం
AP Election 2026 : పల్లె పోరు.. తొలి విడతలో కూటమిదే హవా.. చతికలపడిన వైసీపీ..
చెక్ బౌన్స్ కేసు : నిర్మాత బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష కేసు సుఖాంతం! పిటిషనర్ వీడియో
అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?
అరిజోనాలో అంబరాన్నంటిన AZTGA 21వ వార్షికోత్సవ వేడుకలు
ట్యాగ్‌లు:అనంతపురంఅనంతపురమేఅసలుకార్పొరేషన్కూటమిబీజేపీమున్సిపల్లోకల్వైసీపీసవాల్
మునుపటి కథనం వివాదాస్పదంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం
తదుపరి కథనం కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..! కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!

ముఖ్యాంశాలు

Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
28-11-2026
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
28-11-2026
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
28-11-2026
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
28-11-2026
165Hz డిస్‌ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
165Hz డిస్‌ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
28-11-2026
Toll Plaza Rules: వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త.. టోల్ ఎగవేస్తే ఐదు రెట్లు భారీ జరిమానా.. కేంద్రం షాకింగ్ రూల్స్!
Toll Plaza Rules: వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త.. టోల్ ఎగవేస్తే ఐదు రెట్లు భారీ జరిమానా.. కేంద్రం షాకింగ్ రూల్స్!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

అక్కడ అమిత్ షా ఛాలెంజ్.. ఇక్కడ రేవంత్‌కు రెడ్ కార్పెట్..?
ఆంధ్రప్రదేశ్రాజకీయాలుతెలంగాణ

అక్కడ అమిత్ షా ఛాలెంజ్.. ఇక్కడ రేవంత్‌కు రెడ్ కార్పెట్..?

23-11-2026
శ్రీవారికి రూ.160 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించిన భక్తుడు
ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి రూ.160 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించిన భక్తుడు

26-11-2026

స్థానిక సంస్థల ఎన్నికల్లోచైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ

17-10-2026
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
వినోదం

Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!

21-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?