ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > ఆంధ్రప్రదేశ్ > జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
ఆంధ్రప్రదేశ్

జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?

శుభోదయం
శుభోదయం
27-10-2026
షేర్ చేయండి
జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

వైసీపీ ఆడుతున్న డిఫరెంట్‌ గేమ్‌ అక్కడ టీడీపీని బాగా…. ఇరకాటంలో పెడుతోందా? తొందపడి ఒక కోయిల అన్నట్టు ముందూ వెనకా ఆలోచించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టిన ఒక మీటింగ్‌ ఇప్పుడు తిరిగి ఆయనకే చుట్టుకుందా? తప్పు దిద్దుకునే క్రమంలో ఇంకో తప్పుచేసి… నల్లేరు మీద నడకలా ఉండాల్సిన గెలుపున సంక్లిష్టం చేసుకున్నది ఎక్కడ? ఏ ఎమ్మెల్యేకు స్థానిక పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి?. పల్నాడు జిల్లా వినుకొండలో మున్సిపల్ ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు చుక్కలు చూపిస్తున్నాయట. వైసీపీ వేస్తున్న పాచికలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ముందు రకరకాల లెక్కలేసుకుని ఇక్కడ ఈజీగా గెలవవచ్చని భావించింది టీడీపీ. కానీ… తీరా చూస్తే… ఎక్కడో కొడుతోందన్నా అంటూ… ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారట. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయని అంటున్నారు. వినుకొండ మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్‌గా ఉంది. దీంతో పోటీ భారీగా పెరిగిపోయింది. ఛైర్మన్ సీటును ఆర్యవైశ్య సామాజికవర్గానికి కేటాయించాలని భావించారట ఎమ్మెల్యే జీవీ. అందులో భాగంగానే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలతో ఎవరు అభ్యర్ది అయితే బాగుంటుందని చర్చించారు కూడా. కానీ… సడన్‌గా.. మైనార్టీ సామాజికవర్గానికి చెందిన షమీమ్ ఖాన్‌ పేరు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఆర్యవైశ్య నేతలు మండిపడ్డారు.

అంతేకాదు ఏకంగా రెబల్ అభ్యర్దులుగా నామినేషన్లు వేశారు. వినుకొండలో గెలుపోటములు డిసైడ్ చేసే స్థాయిలో వైశ్య ఓటర్లు ఉండడంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది టీడీపీ. అయితే ఆ నేతలు తగ్గకపోవడంతో ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రంగంలోకి దిగి ఆర్యవైశ్య నేతలతో చర్చించి ఛైర్మన్ అభ్యర్దిని మార్చడం కుదరదని, కావాలంటే…. వైస్ ఛైర్మన్ పదవి వైశ్యులకు ఇస్తామని చెప్పారట. ఆ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిగ్గా….ఇక్కడే సీన్ లోకి వైసీపీ ఎంటర్ అయ్యింది. వైసీపీ అప్పటికే మైనార్టీ నేత ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసంతృప్తితో ఉన్న ఆర్యవైశ్య సామాజికవర్గం నేతలతో చర్చించారు. దీంతో… టీడీపీ రెబల్ అభ్యర్ది నగేష్ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరిపోయారు. ఆ ఊపుతో…. బొల్లా, వైశ్య ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌ ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ శిబిరంలో టెన్షన్ మొదలలైందట. వైసీపీ గెలిస్తే ఆర్యవైశ్యులకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఆ మీటింగ్‌లో హామీ ఇచ్చారు. వైసీపీ తరపున ఆరుగురు వైశ్యులకు కౌన్సిలర్‌ సీట్లు ఇచ్చామని కూడా గుర్తు చేశారట బొల్లా. ఈ రకంగా…. ఇలా ఆ సామాజికవర్గం నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఈ పరిస్థితుల్లో… వినుకొండ వైశ్యులు వైసీపీ వైపునకు మొగ్గుతున్నారంటూ కూటమి నేతల్లో గుబులు మొదలైందని చెప్పుకుంటున్నారు. బొల్లా మీటింగ్‌ మరుసటి రోజే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రంగంలోకి దిగారు.
ఆర్యవైశ్య నేతలతో మరోసారి సమావేశం నిర్వహించారాయన. అయితే ఆ మీటింగ్‌కు ఆ సామాజికవర్గం నుంచి పెద్దగా స్పందన లేకపోవడం కూటమి నేతలకు మింగుడుపడ్డంలేదని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరో అస్త్రాన్ని బయటకు తీసింది. వినుకొండ కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్దిగా షమీమ్ ఖాన్, వైసీపీ అభ్యర్దిగా పీఎస్ ఖాన్ బరిలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా ముస్లిం ఓటర్లుంటే… ఆ తర్వాతి స్థానంలో ఆర్యవైశ్యులు ఉన్నారు.
అయితే… ఇప్పటికే టిక్కెట్‌ ఝలక్‌ తర్వాత వైశ్యులంతా ఎమ్మెల్యే జీవీపై అసంతృప్తితో ఉన్నారట. ఇక అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న ముస్లిం ఓట్లు కూడా టీడీపీకి దక్కకుండా తమ పార్టీ నేత రషీద్ హత్య కేసును తెరపైకి తెస్తోంది ఫ్యాన్‌ పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వినుకొండలో రషీద్‌ను నడిరోడ్డుపై హత్య చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న షమీమ్‌ఖాన్‌కే ఇప్పుడు టీడీపీ టిక్కెట్‌ దక్కింది. దీంతో… ఇద్దరూ ముస్లింలే అయినా… హత్యలు చేసిన అభ్యర్దివైపు ఉంటారా… మంచి వ్యక్తి వైపు ఉంటారా అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. రషీద్ హత్యను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం ద్వారా ముస్లిం ఓట్లు కూటమి వైపు మళ్లకుండా ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. అదే జరిగితే అత్యధిక ఓటర్లు ఉన్న రెండు సామాజికవర్గాలు అధికార పార్టీకి దూరం అవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి ఎదురీత తప్పదనే ప్రచారం బలంగా జరుగుతోంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

మాధవ్ బుజ్జగింపులకు ఆదినారాయణ రెడ్డి ససేమిరా..!
పుత్తూరు, తిరుపతిలో టీడీపీకి కొత్త టెన్షన్..! గ్లాస్ గుర్తుకు ఓట్లు పడతాయా..?
అక్కడ అమిత్ షా ఛాలెంజ్.. ఇక్కడ రేవంత్‌కు రెడ్ కార్పెట్..?
3 అడుగుల ఎత్తు. 72% వైకల్యం. అయినా సంకల్పం ఆకాశమంత
అవినీతి నిర్మూలనకు ఆర్.టి.ఐ 2005 బ్రహ్మాస్త్రం: Dr ప్రసాద్ KSL
ట్యాగ్‌లు:ఎమ్మెల్యేఓట్లుకూటమిజీవీటీడీపీతప్పునేతలవినుకొండవైసీపీసీన్
మునుపటి కథనం సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి? సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
తదుపరి కథనం మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా? మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?

ముఖ్యాంశాలు

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
26-11-2026
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
26-11-2026
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
26-11-2026
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
26-11-2026
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
26-11-2026
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
26-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

బొత్సకు మేనల్లుడు చిన్న శ్రీను ఘాటు కౌంటర్- ఈ స్ధాయిలో తొలిసారి..!
టాప్ స్టోరీస్

బొత్సకు మేనల్లుడు చిన్న శ్రీను ఘాటు కౌంటర్- ఈ స్ధాయిలో తొలిసారి..!

21-11-2026
డిటైల్ రిపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్తున్నా.. ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

డిటైల్ రిపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్తున్నా.. ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..!

21-11-2026
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం

20-11-2026
బెజవాడ డిప్యూటీ మేయర్ పీఠంపై రసవత్తర పోరు..!
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బెజవాడ డిప్యూటీ మేయర్ పీఠంపై రసవత్తర పోరు..!

17-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?