ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: మార్కెట్ అస్థిరతలో కూడా టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ నెలవారీ సగటు నిర్వహణలోని ఆస్తులు విలువ 20 శాతం వృద్ధి
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > టాప్ స్టోరీస్ > మార్కెట్ అస్థిరతలో కూడా టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ నెలవారీ సగటు నిర్వహణలోని ఆస్తులు విలువ 20 శాతం వృద్ధి
టాప్ స్టోరీస్

మార్కెట్ అస్థిరతలో కూడా టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ నెలవారీ సగటు నిర్వహణలోని ఆస్తులు విలువ 20 శాతం వృద్ధి

Subhodayam Media
Subhodayam Media
28-11-2026
షేర్ చేయండి
మార్కెట్ అస్థిరతలో కూడా టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ నెలవారీ సగటు నిర్వహణలోని ఆస్తులు విలువ 20 శాతం వృద్ధి
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 28 నవంబర్ 2026: Sailesh Jain

హైదరాబాద్: మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ, 2026 నవంబర్ ప్రారంభంలో భారత ఈక్విటీ మార్కెట్, ఆదాయాల ఆధారంగా వేగవంతమైన పునరుద్ధరణను చూసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆటోమొబైల్స్, ఎంపిక చేసిన వినియోగ వస్తువుల రంగాలలో 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన బలమైన ఆర్థిక ఫలితాల మద్దతుతో నిఫ్టీ 50, 2026 నవంబర్ ప్రారంభం నుండి 10% పైగా పెరిగి, 25,500 మార్కును దాటింది. నిఫ్టీ 50 కంపెనీలు Q2 FY 27లో దాదాపు 24% ఆదాయ వృద్ధిని నివేదించాయి. ఇది 12 త్రైమాసికాలలో అత్యధికం, అయినప్పటికీ ఈ మార్కెట్ ర్యాలీ సాఫీగా సాగలేదు.

ఫలితాల అనంతరం వ్యక్తిగత షేర్లలో చోటుచేసుకున్న మార్పులు, ఈ నెల ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఏఐ-ఆధారిత కంపెనీల షేర్లలో అమ్మకాలు మరియు ముడి చమురుధరల్లో అస్థిరత స్వల్పకాలిక అనిశ్చితిని అధికం చేసాయి. అక్టోబర్‌లో 13.9 వద్ద ఉన్న ఇండియా విక్స్, నవంబర్‌లో స్వల్పంగా 16 దాటింది. రాబోయే నెల రోజుల్లో మార్కెట్లు అధిక హెచ్చుతగ్గులను అంచనా వేస్తున్నాయని ఇది సూచిస్తోంది. నిఫ్టీలో ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ ఇది జరిగింది. బలమైన ఆర్థిక ఫలితాలు, వేగవంతమైనప్పటికీ అస్థిరంగా కొనసాగుతున్న ర్యాలీ, పెరిగిన అస్థిరత- ఈ కలయికే ప్రస్తుత వాతావరణాన్ని ఆర్బిట్రేజ్ వ్యూహాలకు అత్యంత అనుకూలంగా మారుస్తోంది.

అక్టోబర్ 2026కి సంబంధించిన ఏఎంఎఫ్‌ఐ డేటా ప్రకారం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి నిధుల ప్రవాహం సెప్టెంబర్‌లోని రూ. 38,306.55 కోట్ల నుండి అక్టోబర్ నెలలో రూ. 32,993.64 కోట్లకు తగ్గింది. హైబ్రిడ్ ఫండ్లు సెప్టెంబర్‌లో రూ. 456.68 కోట్ల నిధుల ఉపసంహరణకు బదులుగా రూ. 3,514 కోట్ల నికర ప్రవాహాలతో తిరిగి పుంజుకున్నప్పటికీ, ఈ మార్పు ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్ల ద్వారానే జరిగింది. సెప్టెంబరులో రూ.3,956.38 కోట్ల నికర ఉపసంహరణలు నమోదుచేసిన ఈ ఫండ్లు అక్టోబరులో రూ.3,928.89 కోట్ల నికర పెట్టుబడులను ఆకర్షించాయి. హైబ్రిడ్‌ ఫండ్ల విభాగంలో పెట్టుబడుల పునరుద్ధరణకు ఆర్బిట్రేజ్‌ ఫండ్లే ప్రధానంగా దోహదపడ్డాయి. మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్లు ఆకర్షించిన రూ.1,515 కోట్ల పెట్టుబడుల కంటే ఇవి అధికంగా ఉన్నాయి. 

ఫ్యూచర్స్, స్పాట్ ధరల మధ్య వ్యత్యాసమైన స్ప్రెడ్ దీనికి ప్రధాన కారణం. రెండవ త్రైమాసికం తర్వాత అస్థిరత పెరగడంతో, ఆ అంతరం మరింత పెరిగింది. ఆర్బిట్రేజ్‌ ఫండ్లు నగదు మార్కెట్‌లో షేర్లను కొనుగోలు చేసి, ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా ఈ ధరల మధ్య వ్యత్యాసాన్ని లాక్‌ చేస్తాయి. స్ప్రెడ్‌ పెరిగినప్పుడు ఈ వ్యూహం ద్వారా పొందగలిగే రాబడి కూడా నేరుగా పెరుగుతుంది. సంస్థాగత పెట్టుబడిదారుల పటిష్టమైన పొజిషనింగ్ మద్దతుతో, త్రైమాసికం చివరి మరియు నెలవారీ రోల్ స్ప్రెడ్‌లు వార్షికంగా 6.6% నుండి 6.8% పరిధిలో స్థిరంగా ఉన్నాయి. అంతేకాకుండా, వడ్డీ రేట్ల పరిస్థితి వల్ల ఈ ప్రభావం మరింత బలపడుతోంది: రెపో రేటు 5.25 శాతంగా ఉండటం, స్వల్పకాలిక రుణ పత్రాలపై రాబడులు ఇంకా ఆకర్షణీయంగా ఉండటంతో పెట్టుబడులపై ప్రాథమిక రాబడి వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ క్యారీ) అధికంగా కొనసాగుతోంది. దీంతో ఫ్యూచర్స్‌ ప్రీమియం కేవలం మార్కెట్‌ ఒడిదుడుకుల వల్లే కాకుండా, వడ్డీ రేట్ల పరిస్థితుల వల్ల కూడా మద్దతు పొందుతోంది.

ఈ ధోరణికి అనుగుణంగా, టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ ప్రాంతీయంగా చక్కటి ఆదరణను నమోదు చేసింది. హైదరాబాద్‌లో, ఈ ఫండ్ అక్టోబర్ 2026లో రూ. 49.18 కోట్ల స్థూల అమ్మకాలను నమోదు చేసింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లో నెలవారీ సగటు నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఎంఏఏయూఎం) ఏప్రిల్ 2026లోని రూ. 1,288.38 కోట్లతో పోలిస్తే అక్టోబర్ 2026 నాటికి రూ. 1,540.24 కోట్లకు పెరిగింది, తద్వారా, 20% బలమైన వృద్ధిని నమోదు చేసింది (అంతర్గత డేటా).

స్వల్పకాలిక అవసరాల కోసం అందుబాటులో ఉన్న కార్పొరేట్‌, వ్యక్తిగత మిగులు నిధులను ఆర్బిట్రేజ్‌ ఫండ్లలో పెట్టుబడిగా మళ్లించేందుకు స్థానిక రిటైల్‌, అధిక నికర విలువ కలిగిన (హెచ్‌ఎన్‌ఐ) పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని ఈ పరిణామం తెలియజేస్తోంది. సాధారణ లిక్విడ్‌ సాధనాలతో పోలిస్తే పన్నుల అనంతరం అనుకూలమైన రాబడిని పొందాలనే ఉద్దేశంతో వారు ఈ ఫండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ శైలేష్ జైన్ మాట్లాడుతూ “రెండవ త్రైమాసిక ఫలితాల సీజన్ ముగియడంతో, మార్కెట్‌లో అస్థిరత, వ్యత్యాసాలు స్పష్టంగా పెరుగుతున్నట్లు మనం గమనిస్తున్నాము. ఇండియా విక్స్ 13.9 నుండి 16.6కు పెరగడం, స్టాక్-నిర్దిష్ట కదలికలు తిరిగి వచ్చాయని ప్రతిబింబిస్తోంది. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే ఫ్యూచర్స్-స్పాట్ ధరల మధ్య స్ప్రెడ్‌లు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన కాస్ట్ ఆఫ్ క్యారీ, పెరిగిన రోల్‌ఓవర్ స్ప్రెడ్‌లు, నెల మధ్యలో ట్రేడ్‌లకు ఉన్న అవకాశాల కలయిక, ఆర్బిట్రేజ్ వ్యూహాల ద్వారా రాబడిని పొందే అవకాశాలను మెరుగుపరిచింది. సెప్టెంబరులో పెట్టుబడుల ఉపసంహరణల అనంతరం పెట్టుబడిదారులు తిరిగి తమ పెట్టుబడులను ఈ ఫండ్ల వైపు మళ్లించడం కూడా గమనించాం. మార్కెట్‌ పెరుగుతున్నప్పటికీ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, సాపేక్షంగా స్థిరమైన, పన్ను ప్రయోజనాలు కలిగిన పెట్టుబడి సాధనంగా వీటిని చూస్తున్నారు” అని అన్నారు. 

ఆర్బిట్రేజ్ ఫండ్ విభాగం కూడా పన్ను ఆదా చేసేదిగా ఉంటుంది. ఈ పథకాలు హెడ్జ్డ్ పొజిషన్ల ద్వారా సగటున 65% లేదా అంతకంటే ఎక్కువ ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను నిర్వహిస్తాయి. కాబట్టి, వీటికి ఈక్విటీ పెట్టుబడుల తరహాలోనే పన్ను విధింపు వర్తిస్తుంది. అందువల్ల, స్వల్ప నుండి మధ్యకాలిక ట్రెజరీ నిర్వహణకు ఇవి సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.

మార్కెట్‌ ఒడిదుడుకులు, మారుతున్న ద్రవ్య విధాన పరిస్థితుల నేపథ్యంలో, వివిధ మార్కెట్‌ దశలను ఎదుర్కొనే పెట్టుబడిదారులకు ఆర్బిట్రేజ్‌ ఫండ్లు క్రమబద్ధమైన, తక్కువ రిస్క్‌ కలిగిన పెట్టుబడి పరిష్కారంగా కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో స్థిరత్వం, వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆదరణ కూడా దీనినే సూచిస్తున్నాయి. స్వల్ప, మధ్యకాలిక అవసరాల కోసం అందుబాటులో ఉన్న నగదును సమర్థంగా వినియోగించుకునేందుకు, అదే సమయంలో ఈక్విటీ మార్కెట్‌ దిశపై ఆధారపడే రిస్క్‌ను తీసుకోకుండా ఉండేందుకు పెట్టుబడిదారులు తమ ఆస్తుల కేటాయింపులో ఆర్బిట్రేజ్‌ ఫండ్లను భాగం చేసుకుంటున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్లు జరిగేది అప్పుడే : నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు
దేశంలోనే లాంగ్ జర్నీ ట్రైన్.. 9 రాష్ట్రాల మీదుగా 75 గంటల థ్రిల్లింగ్ జర్నీ
15 ముక్కలుగా పాకిస్తాన్ ? ఆసిమ్ మునీర్ ప్లాన్ వెనుక ? అందుకే వ్యతిరేకత..!
కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోని వారికి సీతక్క ఆఫర్.. హర్రీ అప్!
తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)
ట్యాగ్‌లు:అస్థిరతఆర్బిట్రేజ్కోట్లటాటానిర్వహణనెలవారీపెట్టుబడులఫండ్ఫండ్లమార్కెట్
మునుపటి కథనం ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు
తదుపరి కథనం విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ముఖ్యాంశాలు

144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
29-11-2026
పది సెంటీమీటర్లకు మించి పెరగవు.. ప్రపంచంలో 300 మాత్రమే ఉన్నాయి.. అంతరించిపోతున్న అతి చిన్న తాబేళ్లతో విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికుడు
పది సెంటీమీటర్లకు మించి పెరగవు.. ప్రపంచంలో 300 మాత్రమే ఉన్నాయి.. అంతరించిపోతున్న అతి చిన్న తాబేళ్లతో విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికుడు
29-11-2026
Jharkhand : దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
Jharkhand : దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
29-11-2026
IND vs NZ : ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద భారత్ ఆలౌట్
IND vs NZ : ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద భారత్ ఆలౌట్
29-11-2026
మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ
మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ
29-11-2026
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టోల్‌ప్లాజా వద్ద ఆగిఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఓటు వేసేందుకు వెళ్తుండగా ఘటన
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టోల్‌ప్లాజా వద్ద ఆగిఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఓటు వేసేందుకు వెళ్తుండగా ఘటన
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Carrot Cultivation : క్యారెట్ సాగులో అధిక దిగుబడి కోసం మెళుకువలు..
వ్యవసాయం

Carrot Cultivation : క్యారెట్ సాగులో అధిక దిగుబడి కోసం మెళుకువలు..

18-11-2023
శ్రీవారికి రూ.160 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించిన భక్తుడు
ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి రూ.160 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించిన భక్తుడు

26-11-2026
తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు
టాప్ స్టోరీస్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

24-11-2026
భారత్ విషయంలో పాక్ డబుల్ గేమ్.. అఫ్గాన్లు బయటపెట్టిన అసలు రంగు!
టాప్ స్టోరీస్

భారత్ విషయంలో పాక్ డబుల్ గేమ్.. అఫ్గాన్లు బయటపెట్టిన అసలు రంగు!

21-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?