ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: GHMC Elections | బల్దియా ఎన్నికలు లేనట్లే.. కార్పొరేషన్‌ ఎలక్షన్‌ అంటేనే జంకుతున్న కాంగ్రెస్‌!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > జాతీయం > ఎన్నికలు > GHMC Elections | బల్దియా ఎన్నికలు లేనట్లే.. కార్పొరేషన్‌ ఎలక్షన్‌ అంటేనే జంకుతున్న కాంగ్రెస్‌!
ఎన్నికలురాజకీయాలుతెలంగాణ

GHMC Elections | బల్దియా ఎన్నికలు లేనట్లే.. కార్పొరేషన్‌ ఎలక్షన్‌ అంటేనే జంకుతున్న కాంగ్రెస్‌!

Subhodayam Media
Subhodayam Media
28-11-2026
షేర్ చేయండి
GHMC Elections | బల్దియా ఎన్నికలు లేనట్లే.. కార్పొరేషన్‌ ఎలక్షన్‌ అంటేనే జంకుతున్న కాంగ్రెస్‌!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Ghmc Elections

Subhodayam Media, 28 నవంబర్ 2026: GHMC Elections | సిటీబ్యూరో, నవంబర్‌ 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్థానిక సంస్థల్లో ఒకటైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాలకమండలి గడువు ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నా, ఎన్నికల ఊసే లేకపోవడంతో నగర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను పసిగట్టి వ్యూహాత్మకంగా వెనకి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో ‘గ్రేటర్‌’ నగారా మోగే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకుల బలమైన వాదన.

Contents
విలీనం.. విభజన.. గందరగోళంవైఫల్యాల భయంతోనే పలాయనం

నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగించడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనూ ఎంసీహెచ్‌, ఆ తర్వాత ఏర్పడిన జీహెచ్‌ఎంసీకి అత్యధిక కాలం స్పెషల్‌ ఆఫీసర్ల పాలననే కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతమవుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకమండలి లేకపోవడం వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి కుంటుపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విలీనం.. విభజన.. గందరగోళం

గత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10న ముగియడంతో, ఆ మరుసటి రోజే (ఫిబ్రవరి 11) ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను తెరపైకి తెచ్చింది. అంతకుముందే నగర శివార్లలోని 27 పురపాలికలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి 300 వార్డులుగా విస్తరించిన కాంగ్రెస్‌ సరార్‌, పాలకమండలి గడువు ముగియగానే అనూహ్యంగా జీహెచ్‌ఎంసీని మూడు ముకలు (జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ , మలాజిగిరి కార్పొరేషన్లు) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఒకవైపు ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు లేకపోవడం, మరోవైపు కొత్త కార్పొరేషన్ల విభజనపై నెలకొన్న చికులు, పరిపాలనాపరమైన అస్పష్టత తోడవడంతో నగర సమస్యలు మరింత జటిలమయ్యాయి.

తొలుత సీనియర్‌ ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్‌ను నియమించగా..కేవలం స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకే పరిమితం చేసింది. సదరు ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా..తన స్థానంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను నియమించింది. కమిషనర్లతో పాటు స్పెషల్‌ ఆఫీసర్‌ సైతం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పౌర సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. స్థానికంగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో డివిజన్లలో ప్రజల సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల వద్దకు వెళ్లి వినతులు ఇచ్చినా ఫలితం శూన్యమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జూన్‌ వరకు మూడు కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధుల పాలన సాధ్యపడేలా లేదు. ఆ తర్వాత కూడా ఎన్నికలు వెంటనే జరుగుతాయా లేక మరింత ఆలస్యమవుతాయా అనేది కాలమే నిర్ణయించాలి. అప్పటివరకు క్యూర్‌ పరిధిలో స్పెషల్‌ ఆఫీసర్‌గా ఏకఛత్రాధిపత్య పాలనే రాజ్యమేలనున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థను పకనపెట్టి అధికారుల చేతికి పాలన అప్పగించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గ్రేటర్‌ ప్రజలు, ఆశావహులు తగిన సమయంలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టమవుతోంది.

వైఫల్యాల భయంతోనే పలాయనం

Telangana

అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా హైదరాబాద్‌ నగర అభివృద్ధి, పౌరుల సంక్షేమంలో ఇచ్చిన హామీలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకటి కూడా నెరవేర్చలేకపోయింది. ఎటూ చూసినా.. రహదారుల దుస్థితి, వర్షపు నీటి నిలకడ సమస్యలు, మౌలిక వసతుల లేమి, మెరుగుపడని రవాణా, మూసీ నిర్వాసితుల ఆగ్రహం వంటి అనేక అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రై కార్పొరేషన్‌ల ఎన్నికలకు వెళ్తే తమ పాలనా వైఫల్యాలన్నీ బట్టబయలై ప్రజలు తగిన బుద్ధి చెబుతారనే భయం రేవంత్‌ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే ప్రజా తీర్పును ఎదురొనే ధైర్యం లేక ఎన్నికల వేదిక నుంచి పారిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు, విపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

కూటమిలో కడప జెడ్పీ పీఠం చిచ్చు.. ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన..?
CRPFకు 47ఏళ్ల చరిత్రలో అరుదైన ఘనత. 12 నెలలు జీరో ఆపరేషనల్ ప్రాణనష్టం!
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వ్యూహం.. రెండేళ్ల టార్గెట్ ఫిక్స్
కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
ట్యాగ్‌లు:electionsghmcఎన్నికలఎన్నికలుకాంగ్రెస్కార్పొరేషన్జీహెచ్నగరంబల్దియారాజకీయ
మునుపటి కథనం ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
తదుపరి కథనం HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్‌.. కోకాపేట్‌, మూసాపేట్‌ భూములకూ కరువైన బిడ్డర్లు! HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్‌.. కోకాపేట్‌, మూసాపేట్‌ భూములకూ కరువైన బిడ్డర్లు!

ముఖ్యాంశాలు

AP Government: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 3.29 లక్షల మంది ఖాతాల్లో రూ.13 వేలు.. డిసెంబర్‌లోనే నిధులు విడుదల!
AP Government: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 3.29 లక్షల మంది ఖాతాల్లో రూ.13 వేలు.. డిసెంబర్‌లోనే నిధులు విడుదల!
29-11-2026
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
29-11-2026
KTR On Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు BRS స్వాగతం.. పారదర్శకంగా పునర్విభజన జరగాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
KTR On Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు BRS స్వాగతం.. పారదర్శకంగా పునర్విభజన జరగాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
29-11-2026
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
29-11-2026
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
29-11-2026
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

అరుదైన ఖనిజాల రంగంలో భారత్‌కు మరో కీలక ముందడుగు! ఇక హైటెక్ Rare Earth Magnets తయారీలోనూ స్వదేశీ సాంకేతికత!
జాతీయంరాజకీయాలుసైన్స్అంతరిక్షం

అరుదైన ఖనిజాల రంగంలో భారత్‌కు మరో కీలక ముందడుగు! ఇక హైటెక్ Rare Earth Magnets తయారీలోనూ స్వదేశీ సాంకేతికత!

09-11-2026
అక్రమాలకు అడ్డా సాస్‌
హైదరాబాద్

అక్రమాలకు అడ్డా సాస్‌

21-11-2026
పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?
ఆంధ్రప్రదేశ్ఎన్నికలురాజకీయాలు

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

24-11-2026
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరికి? రేవంత్ మనసులో ఏముంది?
తెలంగాణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరికి? రేవంత్ మనసులో ఏముంది?

28-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?