తెలంగాణ రాష్ట్రంలో అడవులను సంరక్షిస్తూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఎకోటూరిజం ప్రాజెక్టులకు తక్షణమే భూములు బదిలీ చేయాలని ఎకోటూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. సచివాలయంలో బుధవారం జరిగిన కమిటీ రెండో సమావేశంలో పర్యాటక, అటవీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం రూ.1,376 కోట్లతో పర్యావరణ అనుకూల పర్యాటక ప్రాజెక్టులను అమలు చేస్తోందని,
ఎకోటూరిజం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం!