ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > క్రీడలు > క్రికెట్ > IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
క్రికెట్

IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..

Subhodayam Media
Subhodayam Media
25-11-2026
షేర్ చేయండి
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Ipl 2027 Auction 1220 Players Register Full List Of Players In Rs 2 Crore Base Price Category

Subhodayam Media, 25 నవంబర్ 2026: IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటివరకు మొత్తం 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ప్రధాన నివేదికలు వెల్లడించాయి. ఫ్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం 66 ఖాళీ స్థానాల (ఇందులో 25 విదేశీ ఆటగాళ్ల స్థానాలు) కోసం వీరంతా పోటీ పడనున్నారు.

Contents
ఆటగాళ్ల విభాగాల వారీ లెక్కలు ఇవే..రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే భారత ఆటగాళ్లురూ. 1 కోటి, రూ. 75 లక్షల జాబితాతుది జాబితాపై బీసీసీఐ కసరత్తు

ఆటగాళ్ల విభాగాల వారీ లెక్కలు ఇవే..

వేలానికి రిజిస్టర్ చేసుకున్న మొత్తం 1,220 మంది ఆటగాళ్లలో 939 మంది భారతీయులు కాగా, 281 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో కేవలం 14 మంది మాత్రమే క్యాప్డ్ భారతీయులు (Capped Indians) ఉండగా, క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు 170 మంది ఉన్నారు. అలాగే అసోసియేట్ దేశాల నుంచి 42 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అన్‌క్యాప్డ్ విభాగంలో గతంలో ఐపీఎల్ ఆడిన భారతీయులు 127 మంది, కొత్తగా పోటీపడుతున్న భారత ఆటగాళ్లు 798 మంది ఉండగా, అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 69గా ఉంది.

రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే భారత ఆటగాళ్లు

అత్యధిక కనీస ధర అయిన రూ. 2 కోట్ల జాబితాలో మొత్తం 29 మంది స్టార్ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి కేవలం ఇద్దరు పేసర్లు అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. విదేశీ స్టార్లలో ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జై రిచర్డ్‌సన్, మహలీ బియర్డ్‌మన్, స్పెన్సర్ జాన్సన్ లు ఈ రేసులో ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ నుంచి బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, సోనీ బేకర్, టామ్ కరన్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగుతున్నారు. ఇంకా న్యూజిలాండ్ నుంచి ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, విలియం ఓరూర్క్ ఈ జాబితాలో నిలిచారు. వీరితో పాటు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్‌హక్ ఫారూఖీ, ముజీబ్ ఉర్ రెహమాన్, రహ్మానుల్లా గుర్బాజ్ లు ఉండగా.. దక్షిణాఫ్రికా పేసర్లు అన్రిచ్ నోర్ట్జే, గెరాల్డ్ కోయెట్జీ లు కూడా ఉన్నారు. అలాగే శ్రీలంక స్టార్లు మతీషా పతిరానా, వనిందు హసరంగా.. వెస్టిండీస్ ఆటగాళ్లు షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్ కూడా రూ. 2 కోట్ల విభాగంలో ఉన్నారు.

రూ. 1 కోటి, రూ. 75 లక్షల జాబితా

రూ. 1 కోటి బేస్ ప్రైస్ విభాగంలో నలుగురు ప్రధాన భారత బౌలర్లు ఆకాశ్ దీప్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్‌పాండే, ఉమేష్ యాదవ్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక రూ. 75 లక్షల కనీస ధర జాబితాలో 8 మంది భారత ఆటగాళ్లు దీపక్ హుడా, కరుణ్ నాయర్, కుల్దీప్ సేన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సారాంశ్ జైన్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు హసన్ మహ్మద్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, రిపన్ మొండల్, రిషాద్ హసన్, సైఫ్ హసన్, షేక్ మహేదీ హసన్, షమీమ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, తంజీమ్ హసన్ సాకిబ్, తౌహిద్ హృదయ్, ఎండీ రుబెల్ బేస్ ప్రైస్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

తుది జాబితాపై బీసీసీఐ కసరత్తు

ప్రస్తుతం 1,220 మందితో ఉన్న ఈ ప్రాథమిక జాబితాను ఫ్రాంచైజీల అవసరాలకు అనుగుణంగా కుదించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ లోపు ఆయా జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పిస్తాయి. ఆ తర్వాత వేలానికి వారం ముందు తుది జాబితా విడుదల కానుంది. బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్, మతీషా పతిరానా వంటి స్టార్ క్రికెటర్లు రూ. 2 కోట్ల విభాగంలో ఉండటంతో ఈసారి వేలంలో భారీ ధరలు పలికే అవకాశం ఉంది.

Image (1)

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

తిరుమల చరిత్రలోనే తొలిసారి… విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. రోజుకు మరో 5 వేల దర్శన టికెట్లు!
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
దేశవ్యాప్తంగా 3,00,000 మంది రైడర్స్‌ను మించిన జావా, యెజ్డీ, బిఎస్ఎ నోమాడ్స్ కమ్యూనిటీ
నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
ట్యాగ్‌లు:auctioniplఆటగాళ్లుకోట్లజాబితాప్రైస్బరిబేస్మందివేల
మునుపటి కథనం Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు! Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
తదుపరి కథనం Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ! Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
27-11-2026
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
ఏఐ దెబ్బతో ఐటీ ఉద్యోగాలకు కత్తెర.. ఫ్రెషర్లకు తగ్గుతున్న అవకాశాలు!
27-11-2026
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
27-11-2026
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
27-11-2026
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
తెలంగాణ

సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!

21-10-2026
Miyapur Lands | వేలం పేరుతో ఖ‌జానా నింపుకునేలా.. మియాపూర్‌ భూములపై రేవంత్‌ సర్కార్‌ కన్ను
తెలంగాణ

Miyapur Lands | వేలం పేరుతో ఖ‌జానా నింపుకునేలా.. మియాపూర్‌ భూములపై రేవంత్‌ సర్కార్‌ కన్ను

25-11-2026
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
తాజా వార్తలు

Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?

21-10-2026
Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
జాతీయంపార్లమెంట్మహిళ

Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?

27-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?