ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > బ్రేకింగ్ న్యూస్ > చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
బ్రేకింగ్ న్యూస్చైనావినోదంఈవెంట్ ఫోటోలుఅంతర్జాతీయంతాజా వార్తలుఫోటోలుతెలుగు సంసృతి

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

శుభోదయం
శుభోదయం
27-10-2026
షేర్ చేయండి
చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

తెలుగు భాషా సాహిత్య వైభవానికి మరొక అంతర్జాతీయ వేదికగా షాంఘై నిలిచింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్’, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్, వంశీ ఆర్ట్ థియేటర్స్, మలేసియా తెలుగు సంఘం సంస్థల సహకారంతో, ఈ అక్టోబర్ 24, 25 తేదీలలో నిర్వహించబడిన “10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా పేర్కొనవచ్చు. భారతదేశం, అమెరికా, మలేసియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల నుంచి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, భాషాభిమానులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా పాల్గొని ఈ సదస్సును ఎంతో విజయవంతం చేశారు

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సదస్సు ముఖ్య ఆకర్షణల్లో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు పంపిన అభినందన సందేశం, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారి ప్రధానోపన్యాసం, ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి కీలకోపన్యాసం విశేష ఆదరణ పొందాయి. చైనాలో మొట్టమొదటిసారిగా ఇంత విస్తృత స్థాయిలో తెలుగు సాహితీ సదస్సు నిర్వహించడం విశేషమని ప్రధాన వక్తలు పేర్కొన్నారు.రెండురోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, తమతమ రచనలను, పరిశోధనలను, వివిధ వేదికలపై ఇతర సాహితీవేత్తలతో, సాహితీ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక రచనా ధోరణులు, ప్రవాస తెలుగు సాహిత్యం వంటి విభిన్న అంశాలపై ముప్పైకి పైగా ప్రసంగాలు చేశారు.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా తెలుగు భాషాభివృద్ధి పట్ల ఆసక్తి, సాహిత్యాభిలాష పట్ల అభిరుచి పెంపొందించాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. షాంఘైతో పాటు చైనాలోని ఇతర నగరాల్లో నివసిస్తున్న తెలుగు వారిలో అలాంటి ప్రేరణ కలిగితే, ఈ కార్యక్రమం విజయవంతమైనట్లే కాకుండా, ఇందులో భాగస్వాములైన అందరి శ్రమకు సార్థకత చేకూరినట్లేనని వారు అన్నారు.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

ఈ సందర్భంగా మలేషియా ప్రముఖ తెలుగు భాషాభిమాని డా. మద్దెల అచ్చయ్య కుమార్ రావు గారికి “జీవన సాఫల్య పురస్కారం” ప్రదానం చేయడం సదస్సుకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది. అలాగే దివంగత సాహితీవేత్త డా. తెన్నేటి సుధాదేవి స్మృతికి సదస్సును అంకితం చేయడం ద్వారా నిర్వాహకులు తమ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

శాయి రాచకొండ నిర్వహణలో, ఈ సదస్సులో మొత్తం పది నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు”, “కలగూర గంప”, రాధిక మంగిపూడి రచించిన “గీత నుంచి గీతాల దాకా”, ఆర్. శర్మ దంతుర్తి రచించిన “విలువల వంతెన”, డా. నోముల నర్మద రెడ్డి రచించిన “చుక్ చుక్ రైలులో మా ప్రయాణం”, వంగూరి చిట్టెన్ రాజు రచించిన “అవేమైనా జ్ఞాపకాలా, మర్చిపోవడానికి?, న్యూజీలండ్ రచయిత సతీష్ గొల్లపూడి రచించిన బాల సాహిత్యం “స్వర్గ కాలం”, చైనా నుంచి వెలువడిన మొట్టమొదటి తెలుగు గ్రంధం సురేంద్ర నూకల, షాంఘై రచించిన – “భారతీయ హృదయం ప్రవాస జీవితం” వంటి గ్రంథాలు సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్నాయి. రామా చంద్రమౌళి గారి బృహత్ గ్రంధం “కాల నాళిక” కి డా. దుర్గా శశికిరణ్ గారి స్వేచ్చానువాదం లో ఆంగ్ల గ్రంధ “KairoNexus” అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు


షాంఘై నివాసులైన భవాని వాసిరెడ్డి (“శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు”), సరిపల్లి వర్ణిక (“చైనా- నా జీవితాన్ని మార్చిన ఎనిమిదేళ్ళు”‌, పద్మలత నూకల (“భాష యొక్క ప్రాముఖ్యత”), హరి బాబు రాయి (“20ఏళ్ళ చైనా అనుభవాలు”), గరిమ కొండా (“ముందు తరానికి తెలుగు భాష, సంప్రదాయం”), మోనిక సుంకర (“వలస పాలన నాటి షాంఘైలో భారతీయ సిక్కు పోలీసుల నివాసాలు (1920-1940)”, “విక్రమార్కుని కథలు- మంగోలు భాష, భారతీయ భాషల సమన్వయం: మీద బీజింగ్ వాసులు కీర్తి ఆజాద్ మండవ & సుమ కోదండరాం ల ప్రసంగం సభాసదులను ఆకట్టుకున్నాయి. డా. తనికెళ్ళ భరణి తో ముఖాముఖీ, డా. మాధవ రెడ్డి కొలన్ నిర్వహణలో జరిగిన “చైనాలో తెలుగు” చర్చా వేదిక ఆసక్తికరంగా జరిగాయి.

ప్రత్యక్ష సదస్సుకు అనుబంధంగా వంశీ ఇంటర్నేషనల్ అధినేత డా వంశీ రామరాజు, రాధిక మంగిపూడి, కవుటూరు రత్నకూమార్ సంధానకర్తలుగా అంతర్జాలంలో నిర్వహించిన జూమ్ వేదికలో పలువురు సాహితీవేత్తలు ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. విక్రమ్ సుఖవాసి సాంకేతిక సహకారం అందించారు.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సాహిత్య కార్యక్రమాలతో పాటు మలేషియా తెలుగు అకాడమీ బృందం ప్రదర్శించిన “ప్రహ్లాద చరిత్ర” నృత్యనాటిక, హాంకాంగ్‌కు చెందిన నాట్యాచార్యుడు సంజయ్ వడ్లపల్లి నృత్య ప్రదర్శనలు, షాంఘై స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలుగు భాషను ప్రపంచ వేదికలపై మరింత విశిష్ట స్థానానికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని సదస్సు ప్రధాన నిర్వాహకులు షాంఘై తెలుగు సంఘం అధ్యక్షులు డా. మాధవ రెడ్డి కోలన్ తెలిపారు.

అతనితో పాటు, ఈ సదస్సు విజయవంతం కావడంలో షాంఘై తెలుగు సంఘానికి చెందిన నాగ మల్లికార్జునరావు తోట, భవాని వాసిరెడ్డి, మోనికా సుంకర, ఉదయ్ భాస్కర్ పెయ్యేటి, వర్ణిక సరిపల్లి, రాహుల్ కొరడా, సంగీత థామస్, పల్లవితో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు అందరూ విశేష కృషి చేశారు. వారి సహకారం సదస్సు విజయానికి కీలకంగా నిలిచింది.

సదస్సు విజయానికి సహకరించిన స్పాన్సర్లకు, అలాగే పాల్గొన్న అతిథులకు రుచికరమైన విందుభోజనం అందించిన షాంఘైలోని స్థానిక బాలీవుడ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు సాహిత్య చరిత్రలో చైనాలో తొలిసారిగా నిర్వహించబడిన తెలుగు సాహితీ సదస్సుగా ఈ కార్యక్రమాన్ని “తెలుగు బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ ” అంతర్జాతీయ రికార్డుగా ప్రకటించి నమోదు చేసి, ప్రశంసాపత్రం అందజేసింది.

చైనాలో ఘనంగా జరిగిన 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సదస్సులో మొత్తం పది గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు”, “కలగూర గంప”, రాధిక మంగిపూడి రచించిన “గీత నుంచి గీతాల దాకా”, ఆర్. శర్మ దంతుర్తి రచించిన “విలువల వంతెన”, డా. నోముల నర్మద రెడ్డి రచించిన “చుక్ చుక్ రైలులో మా ప్రయాణం”, వంగూరి చిట్టెన్ రాజు రచించిన “అవేమైనా జ్ఞాపకాలా, మర్చిపోవడానికి?, న్యూజీలండ్ రచయిత సతీష్ గొల్లపూడి రచించిన బాల సాహిత్యం “స్వర్గ కాలం”, చైనా నుంచి వెలువడిన మొట్టమొదటి తెలుగు గ్రంధం సురేంద్ర నూకల, షాంఘై రచించిన – “భారతీయ హృదయం ప్రవాస జీవితం” వంటి గ్రంథాలు సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్నాయి. రామా చంద్రమౌళి గారి బృహత్ గ్రంధం “కాల నాళిక” కి డా. దుర్గా శశికిరణ్ గారి స్వేచ్చానువాదం లో ఆంగ్ల గ్రంధ “KairoNexus” అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

షాంఘై నివాసులైన భవాని వాసిరెడ్డి (“శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు”), సరిపల్లి వర్ణిక (“చైనా- నా జీవితాన్ని మార్చిన ఎనిమిదేళ్ళు”, పద్మలత నూకల (“భాష యొక్క ప్రాముఖ్యత”), హరి బాబు రాయి (“20ఏళ్ళ చైనా అనుభవాలు”), గరిమ కొండా (“ముందు తరానికి తెలుగు భాష, సంప్రదాయం”), మోనిక సుంకర (“వలస పాలన నాటి షాంఘైలో భారతీయ సిక్కు పోలీసుల నివాసాలు (1920-1940)”, “విక్రమార్కుని కథలు- మంగోలు భాష, భారతీయ భాషల సమన్వయం: మీద బీజింగ్ వాసులు కీర్తి ఆజాద్ మండవ & సుమ కోదండరాం ల ప్రసంగం సభికులను ఎమ్రో ఆకట్టుకున్నాయి. తనికెళ్ళ భరణి తో ముఖాముఖీ, మాధవ రెడ్డి కొలన్ నిర్వహణలో జరిగిన “చైనాలో తెలుగు” చర్చా వేదిక ఆసక్తికరంగా జరిగాయి.
ప్రత్యక్ష సదస్సుకు అనుబంధంగా వంశీ ఇంటర్నేషనల్ అధినేత శ్రీ వంశీ రామరాజు, రాధిక మంగిపూడి సంధానకర్తలుగా అంతర్జాలంలో నిర్వహించిన జూమ్ వేదికలో పలువురు సాహితీవేత్తలు ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సాహిత్య కార్యక్రమాలతో పాటు మలేషియా తెలుగు అకాడమీ బృందం ప్రదర్శించిన “ప్రహ్లాద చరిత్ర” నృత్యనాటిక, హాంకాంగ్‌కు చెందిన నాట్యాచార్యుడు సంజయ్ వడ్లపల్లి నృత్య ప్రదర్శనలు, షాంఘై స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలుగు భాషను ప్రపంచ వేదికలపై మరింత విశిష్ట స్థానానికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని సదస్సు ప్రధాన నిర్వాహకులు షాంఘై తెలుగు సంఘం అధ్యక్షులు మాధవ రెడ్డి కోలన్ తెలిపారు. ఈ సదస్సు విజయవంతం కావడంలో షాంఘై తెలుగు సంఘానికి చెందిన శ్రీ మాధవ రెడ్డి కోలన్, శ్రీ నాగ మల్లికార్జునరావు తోట, శ్రీమతి మోనికా సుంకర, శ్రీమతి భవాని వాసిరెడ్డి, శ్రీమతి వర్ణిక సారేపల్లి గార్లతో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు అందరూ విశేష కృషి చేశారు. వారి సహకారం సదస్సు విజయానికి కీలకంగా నిలిచింది. సదస్సు విజయవంతానికి సహకరించిన స్పాన్సర్లకు, అలాగే పాల్గొన్న అతిథులకు రుచికరమైన విందుభోజనం అందించిన షాంఘైలోని స్థానిక బాలీవుడ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు సాహిత్య చరిత్రలో చైనా లో తొలిసారిగా నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సుగా ఈ కార్యక్రమాన్ని “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్” అంతర్జాతీయ రికార్డుగా గుర్తించి ప్రశంసాపత్రం అందజేసింది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Neelakanta Review: రూరల్ డ్రామాలో మాస్టర్ మహేంద్రన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
Mayookha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో నటించిన సినిమా చూశారా?
ట్యాగ్‌లు:గారిచైనాతెలుగుపాటుప్రపంచభాషశ్రీషాంఘైసదస్సుసాహితీ
మునుపటి కథనం అవినీతి నిర్మూలనకు ఆర్.టి.ఐ 2005 బ్రహ్మాస్త్రం: Dr ప్రసాద్ KSL అవినీతి నిర్మూలనకు ఆర్.టి.ఐ 2005 బ్రహ్మాస్త్రం: Dr ప్రసాద్ KSL
తదుపరి కథనం డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి హాంగ్ కాంగ్ సందర్శన డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి హాంగ్ కాంగ్ సందర్శన

ముఖ్యాంశాలు

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
26-11-2026
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
26-11-2026
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
26-11-2026
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!
26-11-2026
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
26-11-2026
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
26-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
తాజా వార్తలు

Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..

21-10-2026
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బ్రేకింగ్ న్యూస్వినోదం

OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

23-10-2026
జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్: భారతదేశపు ఆధునిక క్లాసిక్స్ పునరాగమనం
టాప్ స్టోరీస్

జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్: భారతదేశపు ఆధునిక క్లాసిక్స్ పునరాగమనం

21-11-2026
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్‌లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
బ్రేకింగ్ న్యూస్

Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్‌లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!

23-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?