వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి సమ్మాన్ పథకం నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశవ్యాప్తంగా పథకం అమలు తీరులో తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకుని ఘనత సాధించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల కృషి, లబ్ధిదారులకు వేగంగా రుణాలు అందజేసిన విధానం ఈ గుర్తింపునకు
పీఎం స్వనిధిలో జాతీయ స్థాయిలో టాప్ 2లో తెలంగాణా!