ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: OTR : ఆదినారాయణ రెడ్డి అలక వెనుక అసలు కథేంటి?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > బ్రేకింగ్ న్యూస్ > OTR : ఆదినారాయణ రెడ్డి అలక వెనుక అసలు కథేంటి?
బ్రేకింగ్ న్యూస్

OTR : ఆదినారాయణ రెడ్డి అలక వెనుక అసలు కథేంటి?

Subhodayam Media
Subhodayam Media
20-11-2026
షేర్ చేయండి
OTR : ఆదినారాయణ రెడ్డి అలక వెనుక అసలు కథేంటి?
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Off The Record Over Kadapa Zp Chairman Post Row

Subhodayam Media, 20 నవంబర్ 2026: ఆ… ఎమ్మెల్యేది అలకా…? అరాచకమా…? అధికార పక్షంలో ఉండికూడా… ఐ హర్టెడ్‌. నేను రాజీనామా చేసేస్తా….? గెలిపించిన పార్టీకి దూరమైపోతానంటూ రోజంతా హై డ్రామా ఎందుకు నడపాల్సి వచ్చింది? ఏది ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌లో భాగమా…? నిజంగానే హర్ట్‌ అయ్యారా? అదీ…ఇదీ… కాకుండా ఇంకేవో లెక్కలు ఆ శాససనభ్యుడిని వెంటాడుతున్నాయా? ఎవరాయన? ఏంటా రాజీనామా రచ్చ? అనుకున్నదొక్కటి…అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అంటూ బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గురించి చర్చ జరుగుతోందట పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఐ హర్టెడ్‌… నేను అలిగా… బుంగమూతి పెట్టుకున్నా అంటూ… ఆయన జమ్మలమడుగు నుంచి అమరావతి వెళ్ళి నానా హంగామా చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఎందుకలా చేశారంటూ పార్టీ వర్గాలు కూడా రకరకాల యాంగిల్స్‌లో ఆరా తీస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేగా క‌డ‌ప జిల్లాలో అన్ని విష‌యాల్లో చ‌క్రం తిప్పుతున్న ఆది… ఇప్పుడు అలిగి, అమరావతిలో చిన్న పిల్లాడిలా గోల చేయాల్సి ప‌రిస్థితి ఎందుకొచ్చిందంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. నిరుడు జ‌రిగిన పులివెందుల జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక మొద‌లు, నిన్నటి మున్సిప‌ల్‌, పరిషత్‌, ప్రస్తుత పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు… త‌న నియోజ‌క‌వ‌ర్గం దాటి జిల్లాలోని ఎనిమిది సెగ్మెంట్స్‌లో వేలే కాదు, కాళ్లూ తల అన్నీ పెట్టి మేనేజ్ చేశారు ఆదినారాయ‌ణ రెడ్డి.

ఇంకా చెప్పాలంటే…ఈ ఎన్నికల ప్రక్రియలో… బీజేపీకంటే టీడీపీ పెద్దలతోనే ఆయన ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరపారని అంటారు. టీడీపీ క‌డ‌ప పార్లమెంటు అధ్యక్ష ప‌ద‌విని తన సోదరుడి కుమారుడికి ఇప్పించుకోవడంలో ఆదిదే కీలక పాత్ర అని చెప్పుకుంటారు. కానీ… తాజా పరిషత్‌ ఎన్నికల పరిణామాలు ఆయనకు షాకిచ్చాయని, దాని ఫలితంగానే జమ్మలమడుగు నుంచి అమరావతికి పరుగులు పెట్టాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. త‌న సోద‌రుడి కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డిని జ‌మ్మల‌మ‌డుగు జ‌డ్పీటీసిగా, మ‌రో సోద‌రుడి కుమారుడు గోవ‌ర్థన్ రెడ్డిని ముద్దనూరు జ‌డ్పీటిసీగా ఏకగ్రీవంగా గెలిపించుకున్నారాయన. కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సీటు వీళ్ళలో ఒకరికి దక్కుతుందని ఆశించారు. కానీ… అనూహ్యంగా….బీజేపీ కోటాకు వెళ్తుందనుకున్న జడ్పీ ఛైర్మన్‌ సీటును టీడీపీ ఓన్‌ చేసుకుంది. సరిగ్గా ఇక్కడే ఎమ్మెల్యేకి మండిపోయిందట. మాకు దక్కుతుందని ఫిక్స్ అయిన జిల్లా పరిషత్‌ పీఠంపై వేరే ఎవరో కూర్చుంటే చూస్తూ ఎలా ఉంటామంటూ ఫైరైపోతున్నారట ఆదినాయణరెడ్డి. ఆ విషయంలోనే తాడోపేడో తేల్చుకునేందుకే అమరావతి బాట పట్టారని, అవసరమైతే బీజేపీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం కూటమిలోని కుమ్మలాటలను బయట పెట్టిందని అంటున్నారు.

కడప జిల్లాలో బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ఆది. కానీ… ఆయన జమ్మలమడుగుకే పరిమితం అవకుండా… జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి టీడీపీ వ్యవహారాల్లో కూడా తలదూర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం ఉన్నా… ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నారట. కానీ… ఇప్పుడు జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో మాత్రం ఆయన దూకుడుకు వాళ్ళే బ్రేక్‌ వేసినట్టు చెప్పుకుంటున్నారు. మెజార్టీ ఉన్న తమను కాదని, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీకి జడ్పీ ఛైర్మన్‌ ఎలా ఇస్తారని, అదీకూడా… ఆదినారాయ‌ణ రెడ్డి చెప్పిన ఆయన కుటుంబ సభ్యులకు ఇస్తే….మా పరిస్థితి ఏంటంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డం తిరిగినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు అలా పట్టుబట్టిన క్రమంలోనే కడప జడ్పీ చైర్మన్ పీఠం ఆ పార్టీ కోటాలో పుత్తా నరసింహారెడ్డికి దక్కిందని అంటున్నారు. సరిగ్గా ఈ విషయంలోనే ఫ్రస్ట్రేట్‌ అయిపోయిన ఆదినారాయణరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ…తన అసంతృప్తిని బహిర్గతం చేశారట. క‌డ‌ప జిల్లాలో 39 జ‌డ్పీటీసీ స్థానాలు ఉండగా అందులో 32 టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. బీజేపీ మూడు, జనసేన రెండు చోట్ల గెలిచాయి. 32 సీట్లున్న తమను కాదని, మూడు సీట్లున్న బీజేపీకి ఛైర్మన్‌ ఎలా ఇస్తారన్నది టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న. ఈ పరిణామాలే ఆదిలో అసహనాన్ని పెంచాయని అంటున్నారు.

జ‌డ్పీ చైర్మన్ పీఠంపై త‌న సోద‌రుడి కుమారుడు రాజేష్ రెడ్డిని కూర్చొబెట్టి మురిసిపోవాలనుకున్న ఆదినారాయణరెడ్డి ప్లాన్‌ బెడిసికొట్టడంతోనే… రాజ‌ధానికి చేరుకుని ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్ర స్థాయిలో తన వాణి వినిపించాలనుకున్నట్టు అంచనా వేస్తున్నారు. కథలో ఇంకో కీలక మలుపు ఉందన్నది కొందరి వాదన. కడప జడ్పీ పీఠం తమకే వస్తుందన్న ధీమాతో ఆదినారాయణరెడ్డి అనుచరులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు చాలా మంది భారీగా బెట్టింగ్స్‌ వేశారట. తీరా… అది టీడీపీ కోటాలోకి వెళ్లడంతో…బెట్టింగ్స్‌ కాసిన చాలామంది ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారని, దీంతో… ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాని ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయన అమరావతి బాట పట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఊపులోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద కూడా చిర్రుబుర్రులాడారట. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే… జమ్మలమడుగు స్వగృహంలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి రాత్రి 10 గంటల సమయంలో కూడా ఓ మంత్రి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడంతో ఆనందానికి హద్దులు లేవట. కానీ… గంటల వ్యవధిలోనే మొత్తం తిరగబడటంతో మైండ్‌ బ్లాంక్‌ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు కూటమిలో కుమ్ములాటలకు దారి తీస్తాయా? ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
ఆస్ట్రేలియా నాయకులకు బలమైన విజ్ఞప్తి: మతపరమైన కాలుష్యాన్ని ఆస్ట్రేలియాలోకి దిగుమతి చేసుకోవద్దు – రుద్ర కొట్టు
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
సినిమాలో నంబర్‌తో వేధింపులు.. నెట్‌ఫ్లిక్స్, నిర్మాతలపై క్రిమినల్ కేసుకు ఆదేశాలు!
ఐదుగురు బరిలోకి! బొత్స మాస్టర్ ప్లాన్? అసలు కథ ఇదే.!
ట్యాగ్‌లు:otrఅమరావతిఅలకఆదినారాయణఆయనఎమ్మెల్యేజిల్లాటీడీపీబీజేపీరెడ్డి
మునుపటి కథనం మాధవ్ బుజ్జగింపులకు ఆదినారాయణ రెడ్డి ససేమిరా..! మాధవ్ బుజ్జగింపులకు ఆదినారాయణ రెడ్డి ససేమిరా..!
తదుపరి కథనం Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు. Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.

ముఖ్యాంశాలు

ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
28-11-2026
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
28-11-2026
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
28-11-2026
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
28-11-2026
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాలిన్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాలిన్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
28-11-2026
Thiruparankundram Deepam Row: తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
Thiruparankundram Deepam Row: తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
బ్రేకింగ్ న్యూస్

కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా

23-10-2026
విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ కఠిన చర్యలు..!
ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్రాజకీయాలు

విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ కఠిన చర్యలు..!

24-10-2026
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

26-11-2026
ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
రాజకీయాలుతెలంగాణ

ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!

22-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?