ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తాజా వార్తలు

Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!

శుభోదయం
శుభోదయం
21-10-2026
షేర్ చేయండి
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 21 అక్టోబర్ 2026: Oil Less Vada: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం స్నాక్స్‌గా లేదా రాత్రి డిన్నర్‌కైనా సరిపోయే ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీ ‘అటుకుల వడలు’. మినప్పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా, అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈ వడలను సిద్ధం చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా ఆవిరిపై ఉడికించి హెల్దీగా తినాలనుకునే వారికైనా, క్రిస్పీగా డీప్ ఫ్రై ఇష్టపడే వారికైనా ఈ రెసిపీ చక్కగా నప్పుతుంది. వీటికి కాంబినేషన్‌గా అతి తక్కువ నూనెతో చేసుకునే స్పెషల్ టమాటా రోటి పచ్చడి మరింత రుచిని తెచ్చిపెడుతుంది.

Contents
కావలిసిన పదార్థాలువడల కోసం:టమాటా చట్నీ కోసం:తయారీ విధానంవడల పిండి తయారీఆవిరి వడలుక్రిస్పీ డీప్ ఫ్రై వడలు

కావలిసిన పదార్థాలు

వడల కోసం:

* అటుకులు – 1 కప్పు
* బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – అర కప్పు
* పెరుగు – అర కప్పు
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* పచ్చిమిరపకాయలు – 4 (చిన్న ముక్కలు)
* జీలకర్ర – 1 టీస్పూన్
* కరివేపాకు – కొద్దిగా
* కొత్తిమీర – కొద్దిగా
* ఉప్పు – రుచికి సరిపడా
* నీళ్లు – చేతిని తడుపుకోవడానికి
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా (ఆవిరిపై ఉడికించే పద్ధతికి నూనె అవసరం లేదు)

టమాటా చట్నీ కోసం:

* టమాటాలు – 1/2 కేజీ
* పచ్చిమిరపకాయలు – 15
* చింతపండు – నిమ్మకాయ సైజు అంత
* వెల్లుల్లి రెబ్బలు – 12
* ఉల్లిపాయ – 1 (పెద్ద సైజు)
* కరివేపాకు – 1 రెమ్మ
* నూనె – 2 టీస్పూన్లు
* ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక రమ్మ కరివేపాకు, మధ్యకు కట్ చేసుకున్న 15 పచ్చిమిరపకాయలు వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో స్పూన్ నూనె వేసి అరకిలో టమాటా ముక్కలు వేయాలి. టమాటాల నుంచి నీరు బయటకు వచ్చే వరకు రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి వేడి మీద ఉండగానే బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. వేడికి చింతపండు త్వరగా మెత్తబడుతుంది.

ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన పచ్చిమిరపకాయలు, 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో దంచినట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మగ్గించిన టమాటాలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా తిప్పుకోవాలి. చివరగా ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఒక్క రౌండ్ కచ్చాపచ్చాగా తిప్పి ఈ చట్నీలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి అచ్చం రోటి పచ్చడిలా ఉండి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ, వడల్లోకి అద్భుతంగా ఉంటుంది.

వడల పిండి తయారీ

ఒక బౌల్‌లో ఒక కప్పు అటుకులు (లావు లేదా సన్నని అటుకులు ఏవైనా పర్లేదు) తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. నీరంతా పూర్తిగా ఒంపేసి, కేవలం అటుకులను మాత్రమే మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచితే అవి మెత్తగా నానుతాయి. నానిన అటుకులను మిక్సీ జార్‌లో వేసి, అందులో అర కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), అర కప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా చేతికి అంటుకోని విధంగా కాస్త గట్టిగా ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

ఆవిరి వడలు

చేతికి కొద్దిగా నీటిని తడుపుకుంటూ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రంగా వడల ఆకారంలో ఒత్తుకోవాలి. అంచులు చిట్లకుండా సమానంగా ప్రెస్ చేస్తూ రౌండ్‌గా గారెల్లా చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ప్లేట్లపై కొద్దిగా ఆయిల్ రాసి లేదా ఆకులు వేసి ఈ వడలను ఉంచాలి. మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌పై సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. చేతితో తాకినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటే వడలు చక్కగా ఉడికినట్లే. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుంటే నూనె లేని ఆరోగ్యకరమైన, మెత్తటి వడలు సిద్ధమవుతాయి.

క్రిస్పీ డీప్ ఫ్రై వడలు

మరొక పద్ధతిలో క్రిస్పీగా కావాలనుకునే వారు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక సిద్ధం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం మంటపై వేయించడం వల్ల లోపల పిండి చక్కగా ఉడికి, బయట ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. నూనె లేకుండా ఆవిరిపై ఉడికించిన వడలు తియ్యని కమ్మదనంతో చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసిన వడల కంటే కూడా ఇవే ఎక్కువ రుచిగా అనిపిస్తాయి. ఈ వడలను కారంగా ఉండే టమాటా పచ్చడితో కలిపి తింటే ఆ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పప్పులు నానబెట్టే తీరిక లేనప్పుడు క్షణాల్లో చేసుకునే ఈ వంటకం ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
78 ఏళ్ల చరిత్రలో ఈశాన్య భారతదేశానికి తొలి వీసా అప్లికేషన్ సెంటర్‌!
టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్‌స్క్రిప్షన్
ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?
ట్యాగ్‌లు:lessoilvadaకప్పుకొద్దిగానూనెలేకుండావడలవడలువేసి
మునుపటి కథనం Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా.. Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
తదుపరి కథనం Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ! Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!

ముఖ్యాంశాలు

ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
28-11-2026
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
28-11-2026
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
28-11-2026
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
28-11-2026
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాలిన్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాలిన్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
28-11-2026
Thiruparankundram Deepam Row: తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
Thiruparankundram Deepam Row: తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
బ్రేకింగ్ న్యూస్

Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..

23-11-2026
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
బ్రేకింగ్ న్యూస్

UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!

25-11-2026
నవంబర్ 25న బంజారాహిల్స్ హుడా హైట్స్‌లో.. ప్లాట్ల విక్రయానికి HMDA ఈ-వేలం
టాప్ స్టోరీస్

నవంబర్ 25న బంజారాహిల్స్ హుడా హైట్స్‌లో.. ప్లాట్ల విక్రయానికి HMDA ఈ-వేలం

23-11-2026
Sajjala Ramakrishna Reddy:  మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
తాజా వార్తలు

Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు

21-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?