షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 24 అక్టో 2026, 9:02 సా.
బ్రేకింగ్ న్యూస్

కంపెనీలకు MCA కీలక ప్రకటన.. FY 2025-26 ఫైలింగ్ గడువుల పొడిగింపు!

subhodayam
ప్రచురణ తేదీ: 24 అక్టో 2026, 9:02 సా. రచన: శుభోదయం
16 వీక్షణలు 0 వ్యాఖ్యలు
కంపెనీలకు MCA కీలక ప్రకటన.. FY 2025-26 ఫైలింగ్ గడువుల పొడిగింపు!

కంపెనీలకు, డైరెక్టర్లకు, CFOలు మరియు చార్టర్డ్ అకౌంటెంట్లకు ముఖ్యమైన అప్‌డేట్!

భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) 2026 అక్టోబర్ 24న జారీ చేసిన జనరల్ సర్క్యులర్ నం. 05/2026 ద్వారా FY 2025-26కు సంబంధించిన కొన్ని చట్టబద్ధమైన ఫైలింగ్స్‌పై అదనపు ఫీజుల నుంచి మినహాయింపు కల్పిస్తూ గడువులను పొడిగించినట్లు ఈ ప్రకటనలో పేర్కొంది.

📌 పొడిగించిన ఫైలింగ్ గడువులు ఇవే!

AOC-4, AOC-4 CFS, AOC-4 XBRL & వర్తించే NBFC ఫారాలు : కొత్త గడువు: 31 డిసెంబర్ 2026MGT-7 & MGT-7A : కొత్త గడువు: 31 జనవరి 2027

కంపెనీలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

  • ఈ గడువుల పొడిగింపు సర్క్యులర్‌లో పేర్కొన్న FY 2025-26 ఫైలింగ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.
  • పొడిగించిన గడువులోగా ఫైలింగ్ చేస్తే వర్తించే అదనపు ఫీజులు ఉండవు.

#బ్రేకింగ్న్యూస్ #బిజినెస్ #తాజావార్తలు
కంపెనీలకు, డైరెక్టర్లకు, CFOలు మరియు చార్టర్డ్ అకౌంటెంట్లకు ముఖ్యమైన అప్‌డేట్! భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) 2026 అక్టోబర్ 24న జారీ చేసిన జనరల్ సర్క్యులర్ నం.…