ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: ఘనంగా ‘సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > వినోదం > ఘనంగా ‘సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల
వినోదం

ఘనంగా ‘సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల

Subhodayam Media
Subhodayam Media
03-06-2026
షేర్ చేయండి
ఘనంగా ‘సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 3 జూన్ 2026: తెలంగాణ సామాజిక నేపథ్యంతో, ఇక్కడి మట్టి వాసన ప్రతిబింబించేలా రూపొందుతున్న సరికొత్త సినిమా ‘సర్కారు బాయి’. శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరై ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

తెలంగాణ బ్యాక్‌డ్రాప్.. 1985 నాటి వాస్తవ కథ: ఈ సినిమాను దర్శకుడు లారా పూర్తి వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కిస్తున్నారు. 1985 కాలంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఇక ముఖ్యంగా అణగారిన వర్గాలకు నీరు అందకుండా జరిగిన అన్యాయాలు, సమాజంలో ఉన్న కుల వివక్ష, సామాజిక అసమానతలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించబోతున్నారు. ఇక నీటి హక్కు కోసం సాగిన పోరాటమే ఈ చిత్రానికి ప్రధాన బలం.

Sarkaru Bai First Look Launched Grandly by Film Celebrities
Sarkaru Bai First Look Launched Grandly by Film Celebrities

నేషనల్ అవార్డ్ లెవెల్ సినిమా.. హీరోయిన్ ధీమా: ఈ చిత్రంలో నటిస్తున్న హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలున్న కథలో నటించడం తన అదృష్టమని చెప్పారు. అలాగే తెలుగమ్మాయి అయిన హీరోయిన్ వర్షిక మాట్లాడుతూ.. కథ విన్నప్పుడే ఈ సినిమాకు జాతీయ అవార్డు ఖాయం అనే నమ్మకం కలిగిందని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తమను ఎంతో బాగా చూసుకున్నారని చిత్ర యూనిట్ కొనియాడింది.

యువ నటుడి సినీ ప్రస్థానం:  నటుడు శ్రీరామ్ నిమ్మల వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.2020లో అశోక్ తిరుపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్తర’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, డెబ్యూ సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత 2022లో రూట్ మార్చి వరుసగా మూడు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.

ఇక ‘సాఫ్టువేర్ బ్లూస్’ చిత్రంలో భార్గవ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న శ్రీరామ్, అదే ఏడాది యాక్షన్ డ్రామా ‘రుద్రవీణ’లో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో, అలాగే లవ్ స్టోరీ ‘మది’ సినిమాలో అభిమన్యుగా ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ఇక 2023లో ‘తురుమ్ ఖాన్‌లు’ చిత్రంలో శంకర్ అనే మాస్ క్యారెక్టర్‌తో పాటు ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ వంటి సినిమాలతో నటుడిగా తనలోని రకరకాల షేడ్స్‌ను ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు.ఇక ఇప్పుడు ‘సర్కారు బాయి’ గా రానున్నాడు.

భారీ తారాగణం.. పెరిగిన అంచనాలు: సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాలో టాలెంట్ ఉన్న నటీనటులు నటిస్తున్నారు. ఇక బాహుబలి ప్రభాకర్, దివంగత నటుడు నాగమేశ్, దిలీప్ రమేష్, చలాకి చంటి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ సాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించేలా వస్తున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశం ఉన్న ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

ఫిట్‌గా ఉండటానికి బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ ఫాలో అయ్యే ఓట్స్ డైట్ స్పెషల్..
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’.. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
Tollywood | టాలీవుడ్‌లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
ట్యాగ్‌లు:ఘనంగాచేతులప్రముఖులఫస్ట్బాయిలాంచ్లుక్విడుదలసినిమాసినీ
మునుపటి కథనం ప్రశంసలు అందుకున్న శ్రీరామ్ నిమ్మల.. శైలేష్ కొలనుకు థ్యాంక్స్ ప్రశంసలు అందుకున్న శ్రీరామ్ నిమ్మల.. శైలేష్ కొలనుకు థ్యాంక్స్
తదుపరి కథనం Peddi Movie Review: ‘పెద్ది’ – స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్ ఎక్స్‌ప్లోషన్ Peddi Movie Review: ‘పెద్ది’ – స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్ ఎక్స్‌ప్లోషన్

ముఖ్యాంశాలు

AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
28-11-2026
ఇప్పటిదాకా లోక్‌సభలో ముస్లిం మహిళల భాగస్వామ్యం ఎంత?
ఇప్పటిదాకా లోక్‌సభలో ముస్లిం మహిళల భాగస్వామ్యం ఎంత?
28-11-2026
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
28-11-2026
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
28-11-2026
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
28-11-2026
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
తాజా వార్తలు

Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!

21-10-2026
నేను డ్యాన్స్‌ చేసిన హిట్‌ సాంగ్స్‌ అన్ని దాదాపు పీరియడ్స్‌ సమయంలో చేసినవే: శ్రీలీల
వినోదం

నేను డ్యాన్స్‌ చేసిన హిట్‌ సాంగ్స్‌ అన్ని దాదాపు పీరియడ్స్‌ సమయంలో చేసినవే: శ్రీలీల

21-11-2026
OTTReleases | ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
వినోదం

OTTReleases | ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!

21-11-2026
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
వినోదం

Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?

21-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?