కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ విభాగం క్లారిటీ ఇచ్చింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ఫైన్ అంటూ ప్రచారం అనేది ఫేక్ న్యూస్ అని పేర్కొంది. హైదరాబాద్ లో కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, రీల్స్ పూర్తిగా తప్పుదోవ పట్టించేవని
కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ఫైన్..?: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పష్టత