పొన్నూరులో అత్యధికంగా 31.2 సెం.మీ. వర్షపాతం.
గుంటూరులో 30 సెం.మీ., సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెం.మీ. వర్షపాతం.
బాపట్లలో 15.7 సెం.మీ., నరసరావుపేటలో 14.5 సెం.మీ., ఏలూరులో 14.1 సెం.మీ., చీరాలలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదు.