ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > తాజా వార్తలు > టాప్ స్టోరీస్ > వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
టాప్ స్టోరీస్

వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక

Subhodayam Media
Subhodayam Media
26-11-2026
షేర్ చేయండి
వ్యాపారం ప్రారంభించాలని 85 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు: నివేదిక
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి

Subhodayam Media, 26 నవంబర్ 2026: India leads the world in entrepreneurial ambition

వ్యాపారవేత్తగా ఎదగడం ఇప్పుడు ప్రధాన వృత్తిపరమైన ఆకాంక్షగా మారుతోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఒకప్పుడు కొందరికే పరిమితమైతే, ప్రస్తుతం అది ప్రధాన కెరీర్‌ మార్గంగా రూపాంతరం చెందుతోంది. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మంది భారతీయులలో ఎనిమిది మందికి పైగా(85%) తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్‌ఇన్ పరిశోధన ప్రకారం, ఈ మార్పుకు యువతరాలు నాయకత్వం వహిస్తున్నాయి. జెన్ జిలలో 94%, మిలీనియల్స్‌లో 90% తమకు వ్యవస్థాపక ఆశయాలు ఉన్నాయని చెప్పారు. వీరిలో ప్రతి పది మంది జెన్ జిలలో ఏడుగురు (70%) రాబోయే మూడేళ్లలో వ్యాపారం లేదా సైడ్ హస్ల్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ఆశయాలు స్త్రీపురుషుల మధ్య దాదాపు సమానంగా ఉన్నాయి. 91% మంది మహిళలు, 94% మంది పురుషులు రాబోయే కొన్నేళ్లలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

లింక్డ్‌ఇన్ డేటా వెల్లడించే దానిప్రకారం, వ్యాపారం ప్రారంభించాలనే ఆకాంక్ష కార్యరూపం దాలుస్తోంది. 2022 నుంచి తమ లింక్డ్‌ఇన్‌ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్‌’ (వ్యవస్థాపకుడు) అనే హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగింది. ఇందులో జెన్‌ జి వాటా అత్యధికంగా 383 శాతం వృద్ధి చెందింది. జెన్‌ జెడ్‌ వేగంగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లో ఉన్న వ్యవస్థాపకుల్లో మిలీనియల్స్‌ అత్యధికంగా 48 శాతం వాటాతో ముందున్నారు. 

డిజిటల్ సాధనాలు, ఏఐ ద్వారా చిన్న వ్యాపారాల వృద్ధి జరుగుతోంది. సర్వేలో పాల్గొన్న 86% మంది భారతీయులు, ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు వ్యవస్థాపకులుగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. సోషల్ మీడియా ద్వారా వినియోగదారులను చేరుకోగల సామర్థ్యం (74%), వ్యాపార పరిజ్ఞానాన్ని సులభంగా పొందగలగడం(63%) వంటి కారణాలను స్పందనదారులు పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి, సంభావ్య వినియోగదారులు, భాగస్వాములతో అనుసంధానం కావడానికి లింక్డ్‌ఇన్‌ వంటి వేదికలు ఉపయోగపడతాయని 42 శాతం మంది తెలిపారు.

కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థాపకతను అందరికీ అందుబాటులోకి తెస్తోంది

వేగంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి ఉన్న అడ్డంకులను తగ్గిస్తూ, వ్యవస్థాపకులకు మౌలిక సదుపాయాలలో ఒక కీలక భాగంగా ఏఐ మారుతోంది. సర్వేలో పాల్గొన్న పదిమంది భారతీయ చిన్న వ్యాపార వ్యవస్థాపకులలో తొమ్మిది మందికి పైగా ఏఐని ఉపయోగిస్తున్నారు. తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా నడపడానికి ఏఐ, డిజిటల్ సాధనాలు సహాయపడ్డాయని చెప్పిన వారిలో, మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది(36%) తాము ఇంతకుముందు అందించలేని ఉత్పత్తులు లేదా సేవలను అందించడానికి ఈ సాంకేతికత సహాయపడిందని తెలిపారు. ఏఐని వినియోగిస్తోన్న వ్యవస్థాపకులలో మరో 23% మంది, ఈ సాంకేతికత లేకపోతే వ్యాపారం కోసం మరింత పెట్టుబడి అవసరమయ్యేదని అభిప్రాయపడ్డారు. 

లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ మాట్లాడుతూ, “భారతదేశం ప్రస్తుతం వ్యవస్థాపకత పరంగా ఒక కీలక మార్పు దశలో ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ఇకపై కెరీర్‌కు దూరంగా వేసే అడుగు కాదు; లక్షలాది మందికి, అది వారి కెరీర్లో ఒక భాగంగా మారుతోంది. ఏఐ తన ప్రయత్నాలు ప్రారంభించే ఖర్చును తగ్గిస్తోంది, కానీ ఒక ఆలోచనను వ్యాపారంగా మార్చేది మనుషులే: తొలి అవకాశానికి మార్గం చూపించే నెట్‌వర్క్‌, సేవలను అందించే బృందం, నమ్మకాన్ని చూపించే వినియోగదారులు.. వీరే కీలకం.. ఇక్కడే లింక్డ్ఇన్ పాత్ర మొదలవుతుంది. అత్యంత వేగంగా ఎదిగే వ్యవస్థాపకులు సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు ముందుగా ప్రారంభిస్తారు, ముందుకు సాగుతున్న కొద్దీ సరైన సంబంధాలను నిర్మించుకుంటారు” అని తెలిపారు. 

ఏఐ వినియోగం పెరిగేకొద్దీ, విశ్వసనీయ సంబంధాలకు ప్రాముఖ్యత పెరుగుతోంది

వ్యాపారాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ వృత్తిపరమైన సంబంధాల విలువ కూడా పెరుగుతోంది. ఏఐ తమ వ్యాపారాల్లో మరింత కీలక పాత్ర పోషించే కొద్దీ బలమైన ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న భారతీయ చిన్న వ్యాపార వ్యవస్థాపకుల్లో దాదాపు తొమ్మిది మందిలో ఎనిమిది మంది(88 శాతం) అభిప్రాయపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వ్యవస్థాపకులు ఎక్కువగా ఈ వృత్తిపరమైన నెట్‌వర్క్‌లపైనే ఆధారపడుతున్నారు. నిర్ణయాల కోసం ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌లను సంప్రదిస్తున్నవారు 41 శాతం ఉండగా, నిపుణుల సలహాదారులను ఆశ్రయిస్తున్నవారు 39 శాతం, ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నవారు 38 శాతంగా ఉన్నారు.

వృత్తిపరమైన నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వాటిలో బలమైన కీర్తిని సంపాదించుకోవడం కూడా అంతే అవసరం. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు వ్యవస్థాపకులలో నలుగురు(80%) తాము కంటెంట్ సృష్టికర్తలుగా మారవలసి వచ్చిందని, విశ్వసనీయతను పెంచుకోవడానికి, తమ పరిధిని విస్తరించుకోవడానికి తమ వ్యక్తిగత బ్రాండ్‌ను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. అదనంగా, 88% మంది తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నట్లు చెప్పారు.

పోర్ట్‌ఫోలియో కెరీర్ పెరుగుదల

వ్యవస్థాపకులు ఒకే వ్యాపారానికి పరిమితం కాకుండా, బహుళ ఆదాయ మార్గాలను, విభిన్న వ్యాపార ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహిస్తూ, పోర్ట్‌ఫోలియో కెరీర్ వైపు మారుతున్నారు. సర్వేలో పాల్గొన్న భారతీయ చిన్న వ్యాపార యజమానులలో 75 శాతం మంది తాము బహుళ ఆదాయ మార్గాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది, ప్రజలు వ్యాపారాలు, సైడ్ ప్రాజెక్ట్‌లు, ఇతర ఆదాయ వనరులను మిళితం చేసే మరింత సౌకర్యవంతమైన నమూనాను సూచిస్తోంది.

వ్యాపారవేత్తగా మారాలనే ఆకర్షణలో ఈ వెసులుబాటు కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సర్వే చేయబడిన భారతీయ వ్యవస్థాపకులలో, వ్యవస్థాపకులుగా మారడానికి గల ప్రధాన ప్రేరణలు: తమ పనులను తమ సొంత మార్గంలో చేసుకునే స్వేచ్ఛ(56%), సంపాదించే సామర్థ్యం(52%), ఎక్కువ నియంత్రణ మరియు సౌలభ్యం(49%) గా పేర్కొన్నారు. 41% మంది మాత్రం ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశంతో ప్రేరణ పొందుతున్నారు.

మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీ వినియోగదారులను కనుగొనడానికి, మీరు ఏమి చేస్తారో పంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడే సరైన సాధనాలు అవసరమని మాకు తెలుసు. మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి లింక్డ్ఇన్ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి:

1. మీరు చేస్తున్న పనులన్నింటినీ ప్రొఫైల్‌లో పొందుపరచండి: మీరు ఒక వ్యాపారాన్ని నడుపుతున్నా లేదా ఒకేసారి పలు ఉద్యోగాలను నిర్వహిస్తున్నా, మీ అనుభవంలో ఒకటి కంటే ఎక్కువ ప్రస్తుత పాత్రలను చూపించే ఎంపికతో, మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్‌లో దానిని మరింత సులభంగా ప్రదర్శించవచ్చు.

2. శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోండి: వ్యక్తిగతంగా పరిచయమైన వారితోనూ దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించేందుకు లింక్డ్‌ఇన్‌ బిజినెస్‌ కార్డును రూపొందించుకోవచ్చు. ప్రీమియం బిజినెస్‌ సబ్‌స్క్రైబర్లు కొత్త ప్రైవేట్‌ కనెక్షన్‌ నోట్స్‌ సదుపాయంతో.. ఎవరిని ఎక్కడ కలిశారో గుర్తుంచుకునేందుకు వారి ప్రొఫైళ్లలో వ్యక్తిగత నోట్‌ను జతచేయవచ్చు..

3. మీ నైపుణ్యాన్ని ఆదాయంగా మార్చుకోండి: అడ్వైస్ సెషన్స్‌తో, మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండే నేరుగా 1:1 చెల్లింపు సంప్రదింపులను అందించవచ్చు. అలాగే, కొత్త డ్యాష్‌బోర్డ్‌లో ఆదాయ అవకాశాలను పరిశీలించడంతోపాటు కొత్త సంభావ్య వినియోగదారుల వివరాలను తెలుసుకోవచ్చు. 

4. మీ వ్యాపారానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోండి: ప్రీమియం కంపెనీ పేజీలు మీ వ్యాపారానికి విశ్వసనీయమైన ల్యాండింగ్‌ పేజీని అందిస్తాయి. దీనిలో మీరు మీ బ్రాండ్‌ను ప్రదర్శించవచ్చు. కస్టమ్‌ బటన్‌, టెస్టిమోనియల్స్‌, ఆటో ఇన్వైట్‌-టు-ఫాలో వంటి సదుపాయాలతో మరింత మందికి చేరువ కావచ్చు.

5. నిర్వహణ పనులకంటే వ్యాపార వృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టండి: మీ వ్యాపారం పెరిగేకొద్దీ, మీరు మరిన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని మాకు తెలుసు. చిన్న వ్యాపార యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘ప్రీమియం ఆల్‌-ఇన్‌-వన్‌’ వినియోగదారులను గుర్తించడం, ఎక్కువ మందికి చేరువ కావడం, ఉద్యోగులను నియమించుకోవడం వంటి అవసరాలకు ఉపయోగపడే సాధనాలను ఒకేచోట అందిస్తుంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

సీఎంసీ హెడ్డాఫీసు నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం… ఇజ్జత్ నగర్ లో ట్విన్ టవర్స్ నిర్మాణం.. నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం… ఇజ్జత్ నగర్ లో ట్విన్ టవర్స్ నిర్మాణం..
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
ఢిల్లీ నిరసనలతో వ్యాపారులకు భారీ నష్టం. CJP కు నోటీసు ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్
AP Govt : ఏపీలోని ఆర్టీసీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులకు చెక్ ..
ట్యాగ్‌లు:ఇన్నెట్పాల్గొన్నమందిమీరువ్యాపారంవ్యాపారాన్నిశాతంసర్వే
మునుపటి కథనం Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ.. Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
తదుపరి కథనం AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు

ముఖ్యాంశాలు

ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
ఫీనిక్స్‌ నగరంలో శంకర నేత్రాలయకు 1.10 లక్షల డాలర్లకు పైగా విరాళాల సేకరణ
28-11-2026
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు… పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
28-11-2026
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
28-11-2026
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
28-11-2026
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?
28-11-2026
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా…నన్ను క్షమించండి’
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్లు జరిగేది అప్పుడే : నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు
టాప్ స్టోరీస్

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్లు జరిగేది అప్పుడే : నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు

25-11-2026
పాపాలు పోతాయని.. ఏనుగు విగ్రహం కాళ్ల కింద దూరితే.. ఈ వీడియో చూడండి !
టాప్ స్టోరీస్

పాపాలు పోతాయని.. ఏనుగు విగ్రహం కాళ్ల కింద దూరితే.. ఈ వీడియో చూడండి !

23-11-2026
నవంబర్ 25న బంజారాహిల్స్ హుడా హైట్స్‌లో.. ప్లాట్ల విక్రయానికి HMDA ఈ-వేలం
టాప్ స్టోరీస్

నవంబర్ 25న బంజారాహిల్స్ హుడా హైట్స్‌లో.. ప్లాట్ల విక్రయానికి HMDA ఈ-వేలం

23-11-2026
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
తాజా వార్తలు

WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!

21-10-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?