ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Subhodayam Media
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
      • ఆటో పరిశ్రమ
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • కార్లు
      • బైక్స్
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • తీర్థయాత్రలు
      • దేవాలయాలు
      • పండుగలు
      • భక్తి
      • మత వార్తలు
      • రాశిఫలాలు
      • వాస్తు
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • ఆసుపత్రులు
      • పోషకాహారం
      • ఫిట్‌నెస్
      • మహిళల ఆరోగ్యం
      • మానసిక ఆరోగ్యం
      • యోగా
      • వైద్య వార్తలు
      • వ్యాధులు
      • శిశు ఆరోగ్యం
    • ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • క్రీడలు
      • అథ్లెటిక్స్
      • ఇతర క్రీడలు
      • ఐపీఎల్
      • ఒలింపిక్స్
      • కబడ్డీ
      • క్రికెట్
      • చెస్
      • టెన్నిస్
      • ఫుట్‌బాల్
      • బ్యాడ్మింటన్
      • వాలీబాల్
      • హాకీ
    • టెక్నాలజీ
      • ఇంటర్నెట్
      • కృత్రిమ మేధస్సు
      • గాడ్జెట్స్
      • టెలికాం
      • మొబైల్ ఫోన్లు
      • యాప్స్
      • సాఫ్ట్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • సోషల్ మీడియా
      • హార్డ్‌వేర్
    • తాజా వార్తలు
      • ఎక్స్‌క్లూజివ్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • ప్రత్యేక కథనాలు
      • బ్రేకింగ్ న్యూస్
      • లైవ్ అప్‌డేట్స్
    • పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • ఫోటోలు
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • సెలబ్రిటీ ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • భారత సైన్యం
      • రక్షణ టెక్నాలజీ
      • సరిహద్దు భద్రత
    • లైఫ్ స్టైల్
      • అందం
      • ఆహారం
      • ట్రావెల్
      • పిల్లల పెంపకం
      • ఫ్యాషన్
      • మహిళలు
      • వంటలు
      • సంబంధాలు
      • హోమ్ & లివింగ్
    • వినోదం
      • OTT
      • కోలీవుడ్
      • టాలీవుడ్
      • టీవీ షోలు
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
      • బాలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • శాండల్‌వుడ్
      • సంగీతం
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
    • వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • డిబేట్ షోలు
      • న్యూస్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • షార్ట్ వీడియోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రావెల్ స్టోరీలు
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
    • వైరల్
      • ఆసక్తికర వార్తలు
      • ఫన్నీ వార్తలు
      • మీమ్స్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
    • వ్యవసాయం
      • ఉద్యానవనం
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • పంటలు
      • పశుసంవర్ధక
      • పాడి
      • మార్కెట్ ధరలు
      • రైతు వార్తలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
  • English
చదువుతున్నారు: Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Subhodayam MediaSubhodayam Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • English
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • More
    • ఆటోమొబైల్
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్యం
    • ఉద్యోగాలు
    • క్రీడలు
    • టెక్నాలజీ
    • తాజా వార్తలు
    • పర్యాటకం
    • ఫోటోలు
    • ఫ్యాక్ట్ చెక్
    • రక్షణ
    • లైఫ్ స్టైల్
    • వినోదం
    • వీడియోలు
    • వెబ్ స్టోరీస్
    • వైరల్
    • వ్యవసాయం
  • English
మమ్మల్ని అనుసరించండి
© 2026 Subhodayam Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > News > వినోదం > Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
వినోదం

Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!

Subhodayam Media
Subhodayam Media
23-11-2026
షేర్ చేయండి
Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
షేర్ చేయండి
📤 వార్తను షేర్ చేయండి
Sampath

Subhodayam Media, 23 నవంబర్ 2026: Sampath Nandi | టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు సంపత్ నంది, చార్మింగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ గంగ అనే పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనుండగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు సంపత్ నంది హీరోయిన్ డింపుల్ హయాతికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జరిగిన ‘భోగి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ హీరోయిన్ డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పారు. సినిమాలో ఎలాంటి స్కిన్ షో, వల్గర్ మూమెంట్స్ లేకుండా ఒక అద్భుతమైన పాటను చేస్తానని గతంలో ఆమెకు మాట ఇచ్చానని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాటను సినిమాలో చేయలేకపోయానని వెల్లడించారు.

హీరోయిన్ డింపుల్‌కు నేను సారీ చెప్పాలి. సినిమాలో ఎలాంటి స్కిన్ షో, వల్గర్ మూమెంట్ లేకుండా ఒక అద్భుతమైన సాంగ్ చేస్తానని మాట ఇచ్చాను. నా దగ్గర ఒక పాట ఉందని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాట చేయలేదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని సంపత్ నంది పేర్కొన్నారు. దర్శకుడు తన మాటను గుర్తు చేసుకుంటూ హీరోయిన్‌కు అందరి ముందు క్షమాపణ చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సంపత్ నంది నిజాయితీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. .

‘భోగి’ సినిమాలో డింపుల్ హయాతి మందారం అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన తన ఇమేజ్‌కు భిన్నంగా ఉంటుందని ఆమె వెల్లడించారు. ట్రైలర్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన డింపుల్.. దర్శకుడు సంపత్ నంది తనలోని నటిని గుర్తించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇండస్ట్రీలో చాలా మంది నన్ను గ్లామర్ కోణంలోనే చూశారు. కానీ సంపత్ నంది నా కళ్లను చూసి, వాటిలో ఉన్న భావాలను గుర్తించి నాకు ఇంతటి బలమైన పాత్ర ఇచ్చారు. ఆయన నాపై చూపించిన గౌరవానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని డింపుల్ హయాతి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆమె నటనపై ఉన్న నమ్మకాన్ని, దర్శకుడు తనకు ఇచ్చిన అవకాశంపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. ‘భోగి’లో డింపుల్ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిత్రబృందం దాదాపు మూడేళ్ల పాటు కష్టపడిందని సంపత్ నంది వెల్లడించారు. గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

ఇవి కూడా నచ్చవచ్చు

Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
Upasana : పిఠాపురంలో మెగా కోడలు ఉపాసన.. మాజీ కేంద్రమంత్రితో కలిసి పిల్లల కోసం.. ఫొటోలు..
Rajamouli-Prabhas : వన్స్ మోర్.. డార్లింగ్, జక్కన్న కాంబో.!?
కిరణ్ అబ్బవరం హీరోగా ప్రేరణ అరోరా భారీ మిథాలజీ యాక్షన్ మూవీ – పాన్ ఇండియా స్థాయిలో సంచలనం!
Naga Chaitanya | నాగచైతన్యకు లిప్ కిస్‌తో బర్త్ డే విషెస్.. శోభిత స్పెషల్ పోస్ట్ వైరల్!
ట్యాగ్‌లు:nandisampathట్రైలర్డింపుల్నదిభోగిలాంచ్సంపత్సంపత్ నందిసినిమా
మునుపటి కథనం Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్! Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్!
తదుపరి కథనం Naga Chaitanya | నాగచైతన్యకు లిప్ కిస్‌తో బర్త్ డే విషెస్.. శోభిత స్పెషల్ పోస్ట్ వైరల్! Naga Chaitanya | నాగచైతన్యకు లిప్ కిస్‌తో బర్త్ డే విషెస్.. శోభిత స్పెషల్ పోస్ట్ వైరల్!

ముఖ్యాంశాలు

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం రేటెంతో తెలుసా?
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం రేటెంతో తెలుసా?
28-11-2026
Nani – Sharwanand : ఈ యాక్షన్ బ్లడ్ బాత్ లు అవసరమా..? బ్లడ్ బాత్ తో భయం పుట్టిస్తున్న క్లాస్ హీరోలు..
Nani – Sharwanand : ఈ యాక్షన్ బ్లడ్ బాత్ లు అవసరమా..? బ్లడ్ బాత్ తో భయం పుట్టిస్తున్న క్లాస్ హీరోలు..
28-11-2026
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
28-11-2026
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
28-11-2026
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
28-11-2026
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

తెలుగు సినిమా గర్వించే వృషకర్మ
వినోదం

తెలుగు సినిమా గర్వించే వృషకర్మ

25-11-2026
The Raja Saab Review: సంక్రాంతికి ప్రభాస్ హిట్ కొట్టాడా?
వినోదం

The Raja Saab Review: సంక్రాంతికి ప్రభాస్ హిట్ కొట్టాడా?

09-01-2026
ఏఐ టెక్నాలజీతో ‘కిరికిరి’
టెక్నాలజీ

ఏఐ టెక్నాలజీతో ‘కిరికిరి’

22-11-2026
Panchayat Season 5: ఫులేరాలో కుర్చీ కోసం కొత్త రాజకీయ యుద్ధం.. 'పంచాయత్ 5' ట్రైలర్‌లో అదిరిపోయే ట్విస్ట్‌లు!
వినోదంఅంతర్జాతీయంరాజకీయాలు

Panchayat Season 5: ఫులేరాలో కుర్చీ కోసం కొత్త రాజకీయ యుద్ధం.. 'పంచాయత్ 5' ట్రైలర్‌లో అదిరిపోయే ట్విస్ట్‌లు!

24-11-2026
Subhodayam Media

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవిదేశాల తాజా వార్తలు
Subhodayam Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@subhodayammedia.com

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Subhodayam Media · subhodayammedia.com · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?